చిన్నపుడు పహిల్వాన్ కావాలనుకున్నా... కానీ..: జనసేనాని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Feb 28, 2021, 2:03 PM IST

చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్న కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు... స్థానికంగా ఉండే పహిల్వాన్ అప్పారావు లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడినని హీరో పవన్ కల్యాణ్ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు.