ఇండిపెండెన్స్ డే: త్రివర్ణ కాంతులతో మెరిసిన భాగ్యనగరం (ఫొటోస్)

First Published Aug 15, 2019, 11:29 AM IST

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాటశాలలు, కళాశాలలు త్రివర్ణ రంగులతో ముస్తాబయ్యాయి. భాగ్యనగరంలో చాలా ప్రదేశాలు చూపరులను ఆకర్షిస్తున్నారు. అందులో కొన్ని టాప్ పిక్స్ పై ఓ లుక్కేద్దామా.. 

తెలంగాణలో కొత్తగా సచివాలయం నిన్న రాత్రి నుంచి జాతీయ జెండా రంగులతో ప్రకాశిస్తోంది. త్రివర్ణ రంగుల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఒక వారం ముందు నుంచే స్వాతంత్ర  వేడుకలకు సన్నాహకాలు మొదలయ్యాయి.

సెక్రటేరియేట్‌ లో ప్రతి బ్లాక్ కి లైట్స్ తో అలంకరించి జాతియా జెండాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంచారు.

గురుకుల రామకృష్ణ భవన్ కూడా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా స్వాతంత్ర దినోత్సవ కళతో కనిపించింది.

హైదరాబాద్ నగరానికి ఐకాన్ గా నిలిచే ట్యాంక్ బండ్ ని కూడా అధికారులు అందంగా ముస్తాబు చేశారు.

నైట్ టైమ్ లో బుద్దుడు విగ్రహం త్రివర్ణ రంగులతో మెరిసింది.

రాష్ట్ర రాజకీయాల అసెంబ్లీ  ప్రాంగణం లోపల, బయట స్వాతంత్ర వేడుకలు ప్రతిబింబించేలా అధికారులు చేసిన ఏర్పాట్లు

రాష్ట్ర రాజకీయాల అసెంబ్లీ ప్రాంగణం లోపల, బయట స్వాతంత్ర వేడుకలు ప్రతిబింబించేలా అధికారులు చేసిన ఏర్పాట్లు

ఇండిపెండెన్స్ డే: త్రివర్ణ కాంతులతో మెరిసిన భాగ్యనగరం (ఫొటోస్)

ఇండిపెండెన్స్ డే: త్రివర్ణ కాంతులతో మెరిసిన భాగ్యనగరం (ఫొటోస్)

దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంతుల హరివిల్లు

జూబిలీ హాల్

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?