దత్తాత్రేయ దంపతులకు తమిళసై పాదాభివందనం... అలయ్ బలయ్ లో అరుదైన దృశ్యాలు
మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జలవిహార్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా తర్వాతి రోజు ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ దంపతులకు పాదాభివందనం చేయడం ప్రదాన ఆకర్షణగా నిలిచింది.
138

అలయ్ బలయ్ కార్యక్రమంలో పోలీసులకు స్వాగతం పలుకుతున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

238
అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్

338
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రసంగం

438
అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

538
అలయ్ బలయ్ కార్యక్రమంలో బిజెపి నాయకులు
అలయ్ బలయ్ కార్యక్రమంలో బిజెపి నాయకులు
638
అలయ్ బలయ్ కార్యక్రమంలో దత్తాత్రేయకు మేయర్ దంపతుల సన్మానం

738
దత్తాత్రేయ పాదాభివందనం చేస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్ భార్య

838
అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు

938

1038
అలయ్ బలయ్ కార్యక్రమంలో దత్తాత్రేయ దంపతులకు తమిళసై పాదాభివందనం

1138
బండారు దత్తాత్రేయ కుటుంబంతో తమిళసై దంపతులు

1238
అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆతిథ్యం స్వీకరిస్తున్న గవర్నర్ దంపతులు

1338

1438
తెలంగాణ గవర్నర్ దంపతులకు దత్తాత్రేయ కుటుంబం సన్మానం

1538
అలయ్ బలయ్ కార్యక్రమంలో డప్పులతో సందడి
అలయ్ బలయ్ కార్యక్రమంలో డప్పులతో సందడి
1638
అలయ్ బలయ్ లో తెలంగాణ సాపంద్రాయాలకు పట్టం

1738
గిరిజన మహిళలతో దత్తాత్రేయ నృత్యం
గిరిజన మహిళలతో దత్తాత్రేయ నృత్యం
1838
గంగిరెద్దుతో దత్తాత్రేయ
గంగిరెద్దుతో దత్తాత్రేయ
1938
గంగిరెద్దు వద్ద సన్నాయి వాయిస్తున్న దత్తాత్రేయ

2038

Latest Videos