టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ: రేవంత్ రెడ్డి టార్గెట్, కారణం ఇదే...

First Published Jun 3, 2021, 3:23 PM IST

టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త బాస్ ఎంపిక కోసం మాణికం ఠాగూర్ ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది.