హుజూరాబాద్ బైపోల్: 38 ఏళ్లుగా కాంగ్రెస్‌కి దక్కని విజయం, ఆ పార్టీలదే ఆధిపత్యం
1983 నుండి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎవరూ విజయం సాధించలేదు. ఈ స్థానం నుండి కాంగ్రెసేతర అభ్యర్ధులే గెలుపొందుతున్నారు.ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి కోసం కాంగ్రెస్ నేతలు అన్వేషిస్తున్నారు.
రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1983 నుండి కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించలేదు. 1983 నుండి కాంగ్రేసేతర పార్టీ అభ్యర్ధులే ఈ స్థానం నుండి విజయం సాధిస్తున్నారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్ధుల వేటలో మునిగిపోయాయి. జీహెచ్ఎంసీపై మరోసారి జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది.ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ నుండి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని ఆ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉంది.
ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
Congress flag
అయితే ఈ నియోజకవర్గప్రజలు 1983 నుండి కాంగ్రెసేతర పార్టీ అభ్యర్ధులనే ఎన్నుకొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు దక్కాయి. ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనే విసయమై ఆ పార్టీ అన్వేషిస్తోంది.
టీపీసీసీ చీఫ్ పదవి కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య పోటీ నెలకొందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఇతర నేతలకు పార్టీలో మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1972 లో కాంగ్రెస్ అభ్యర్ధి వొడితెల రాజేశ్వరరావు, 1978లో కాంగ్రెస్ అభ్యర్ధి దుగ్గిరాల వెంకటరావులు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరూ కూడ విజయం సాధించలేదు.
పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నుంచి పార్టీ అభ్యర్థిగా గుండారపు పూజిత పేరును గతంలోనే ఖరారు చేశామని, ఆమెకు బీఫాం కూడా ఇచ్చామని, తాజాగా ఎంపీ కేశినేని నాని అదే డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ప్రకటించడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని వెంకన్న, నాగుల్‌మీరా అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.
1983లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధి కొత్త రాజిరెడ్డి గెలుపొందారు. ఈ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం ఉన్న విషయం తెలిసిందే.
పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నుంచి పార్టీ అభ్యర్థిగా గుండారపు పూజిత పేరును గతంలోనే ఖరారు చేశామని, ఆమెకు బీఫాం కూడా ఇచ్చామని, తాజాగా ఎంపీ కేశినేని నాని అదే డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ప్రకటించడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని వెంకన్న, నాగుల్‌మీరా అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.
1985లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దుగ్గిరాల వెంకటరావు విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్ధి విజయం సాధించారు. కేతిరి సాయిరెడ్డిని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు.
పెద్దిరెడ్డికి వరంగల్ జిల్లాతో కూడ సంబంధాలున్నాయి. మంత్రిగా ఆయన పనిచేశారు. విద్యాసంస్థలతో ఆయనకు సంబంధాలు ఉండడంతో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బీజేపీ నాయకత్వాన్ని పెద్దిరెడ్డి కోరినట్టుగా ప్రచారం సాగుతోంది.
1994, 1999 ఎన్నికల్లో ఈ స్థానం నుండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2018 ఎన్నికల వరకు ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు.
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని దక్కించుకొనేందుకు ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. అయితే జీహెచ్ఎంసీలో అతి పెద్ద రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో మేయర్ పదవిని దక్కించుకోనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.
2004లో ఈ స్థానం నుండి మాజీ మంత్రి కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 2008లో కూడ ఇదే స్థానం నుండి ఆయన రెండోసారి గెలుపొందారు. లక్ష్మీకాంతరావు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
2008లో జరిగిన ఉపఎన్నికల్లో కూడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విజన కారణంగా హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు.అంతకుముందు ఆయన కమలాపూర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.
etela
2009 నుండి 2018 వరకు హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలుపొందుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుండి గెలుపొందారు.
ఇక గతంలో తెలంగాణాలో టెస్టులను ఎందుకు ఎక్కువగా నిర్వహించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తే,... ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తమ వద్ద ఎక్విప్మెంట్ లేదు అని, తమకు రావలిసిన మెషీన్లను పశ్చిమ బెంగాల్ కి కేంద్రం తరలించుకుపోయిందని ఆరోపించారు.
తెలంగాణలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్ధిగా తొలిసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.