గ్రీన్ చాలెంజ్: మహేష్ బాబు సహా పలువురు సెలబ్రెటీలు (ఫోటోలు)
హరితహారం కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు.
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
మొక్కలు నాటుతున్న సైనా నెహ్వాల్
కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సచిన్
మొక్కలు నాటుతున్న సంతోష్
మొక్కలు నాటుతున్న మెగాస్టార్ చింజీవి
మొక్కలు నాటుతున్నపుల్లెల గోపీచెంద్
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న నాగార్జున
మొక్కలు నాటిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్!
మొక్కలు నాటిన పీవీ సింధు!
మొక్కలు నాటుతున్న మోహన్ బాబు!
హారితహారం లో పాల్గొన్న సైనా
హారితహారం లో పాల్గొన్నయాక్టర్ నరేష్
మొక్కలు నాటుతున్న రాజేంద్రప్రసాద్
కూతురితో కలసి మొక్కలు నాటుతున్నమహేష్