MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రామప్ప ఆలయ శిల్ప సంపదకు కల్వకుంట్ల కవిత ఫిదా .. మరింత అభివృద్ధి చేస్తామని హామీ

రామప్ప ఆలయ శిల్ప సంపదకు కల్వకుంట్ల కవిత ఫిదా .. మరింత అభివృద్ధి చేస్తామని హామీ

ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మేధావులు, పలువురు ప్రముఖులు ఆశ్చర్య పోతున్నారని కవిత పేర్కొన్నారు. 

1 Min read
Author : Siva Kodati
Published : Jan 22 2023, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
kavitha

kavitha


ములుగు జిల్లాలో వైద్య కళాశాలలు కూడా మంజూరు చేశారని కవిత గుర్తుచేశారు. రామప్ప దేవాలయాన్ని తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సందర్శిస్తున్నారని ఆమె అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మేధావులు, పలువురు ప్రముఖులు ఆశ్చర్య పోతున్నారని కవిత పేర్కొన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
kavitha

kavitha

రామప్ప అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకగా రామప్ప డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిందని కవిత తెలిపారు. దీని ద్వారా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. అనంతరం మంత్రి సత్యవతి రాథడ్‌తో కలిసి కవిత రుద్రేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

34
kavitha

kavitha

ములుగులో గిరిజన వర్సీటీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. కానీ ఎలాంటి స్పందనా లేదని కవిత దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే భూమి కేటాయించామని ఆమె తెలిపారు. 

44
kavitha

kavitha

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రభుత్వం నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు కేటాయించినట్లు కవిత గుర్తుచేశారు. భవిష్యత్‌లో రామప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం చిన్నారులు, పలువురు సందర్శకులతో కవిత ఫోటోలు దిగారు. 

About the Author

SK
Siva Kodati
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలంటే..?
Recommended image2
Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
Recommended image3
August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved