తెలంగాణలో బోనాల వేడుకలు (ఫోటోలు)

First Published 28, Jul 2019, 1:04 PM

తెలంగాణలో బోనాల వేడుకలు (ఫోటోలు)

ఉజ్జయినీ మహంకాళికి పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రి తలసాని

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న మంత్రి తలసాని దంపతులు

ఉజ్జయిని మహంకాళికి తొలి సాకను సమర్పించిన మంత్రి తలసాని

లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు

లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ పూజలు

భక్తులకు దర్శనమిస్తున్న లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారు

లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు తరలివస్తున్న భక్తులు

లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసభ్యులు

మహిళా భక్తులతో మాగంటి గోపీనాథ్

మహిళా భక్తులతో మాగంటి గోపీనాథ్

బోనం అందుకుంటున్న మాగంటి గోపీనాథ్

బోనం అందుకుంటున్న మాగంటి గోపీనాథ్

భక్తులతో మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్

భక్తులతో కలిసి ఆలయానికి చేరుకుంటున్న ఎమ్మెల్యే  మాగంటి గోపీనాథ్

బోనం తీసుకొస్తున్న మహిళా భక్తులు

బోనం తీసుకొస్తున్న మహిళా భక్తులు

అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

అమ్మవారి దర్శనానికి క్యూలో వేచి చూస్తోన్న భక్తులు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మాగంటి గోపీనాథ్

వేషగాళ్ల నృత్యాలను ఆసక్తిగా తిలకిస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్

లాల్ దర్వాజ మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

లాల్ దర్వాజ మహంకాళీ ఆలయం భక్తులనుద్దేశించి ప్రసంగిస్తున్న  ఎంపీ ధర్మపురి అరవింద్

భక్తుల కుటుంబసభ్యులతో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

చిన్నారితో చిరునవ్వులు చిందిస్తున్న పద్మారావు గౌడ్

అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న పద్మారావు గౌడ్

భక్తులకు మొక్కలు పంపిణీ చేస్తున్న పద్మారావు గౌడ్

బోనాల నిర్వాహకులతో ఏర్పాట్లపై చర్చిస్తున్న పద్మారావు గౌడ్

మహిళా భక్తురాలితో సెల్పీ దిగుతున్న పద్మారావ్ గౌడ్

చిన్నారులకు ప్రసాదం తినిపిస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

loader