హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

First Published Aug 18, 2019, 5:49 PM IST

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

శంషాబాద్ విమానాశ్రయంలో నడ్డాకు స్వాగతం పలుకుతున్న మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతల మాటామంతీ

బీజేపీ కార్యాలయంలో నడ్డాను సత్కరిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్

సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు డీకే అరుణ, బాబూ మోహన్, పెద్దిరెడ్డి

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలకు నివాళులర్పిస్తున్న జేపీ నడ్డా

నడ్డాతో సమావేశానికి హాజరైన బీజేపీ ఆఫీస్ బేరర్స్, పదాధికారులు

శంషాబాద్‌లో నడ్డాకు పుష్పగుచ్ఛాలు అందిస్తున్న లక్ష్మణ్, జితేందర్ రెడ్డి

నడ్డాకు ఘనస్వాగతం పలుకుతున్న కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, లక్ష్మణ్

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?