MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• ఉత్తమ్‌తో భేటీ, ఆ వెంటనే ఢీల్లీకి కోమటిరెడ్డి: ఏం జరుగుతోంది?

ఉత్తమ్‌తో భేటీ, ఆ వెంటనే ఢీల్లీకి కోమటిరెడ్డి: ఏం జరుగుతోంది?

టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ పై ఊహగానాలు వెలువడుతున్న నేపథ్యంలో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు.

1 Min read
Author : narsimha lode
Published : Jun 20 2021, 01:34 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీకి కొత్త బాస్  ఎంపిక ప్రక్రియ ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక కోసం  గత వారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు

36

పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక విషయమై చర్చించారు.  భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు గత వారంలో ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలంతా తిరిగి రాష్ట్రానికి వచ్చారు.

46

ఆదివారం నాడు ఉదయం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఢిల్లీకి బయలుదేరారు.

56

టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఆశావాహులంతా చివరి సారిగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు

66

మాణికం ఠాగూర్ పీసీసీ చీఫ్ ఎంపికకు సంబంధించి తన నివేదికను సోనియాగాంధీకి అందించారు.  2018 నుండి తెలంగాణకు కొత్త పీసీసీ బాస్ ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో క‌చ్చితంగా ఇల్లు కొనాల‌ని రూలు ఏం లేదు బ్రో.. ప్లాన్ బీ ఆప్ష‌న్ కూడా ఉంది
Recommended image2
Shabad Mass Murders : పోక్సో కేసులో రాజ్ కుమార్ అరెస్టే కాలేదా..? అతడిపై పోలీసులు పెట్టిన కేసులేంటో తెలుసా?
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ తెలుగు జిల్లాల్లో గాలివాన బీభత్సం, బిఅలర్ట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved