ట్యాంక్ బండ్ బతుకమ్మ సంబరాల్లో కేసీఆర్ సతీమణి
ట్యాంక్ బండ్ బతుకమ్మ సంబరాల్లో కేసీఆర్ సతీమణి
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం సతీమణి శోభ
ట్యాంక్ బండ్ వద్దకు ర్యాలీగా బయలుదేరిన సీఎం సతీమణి శోభ తదితరులు
ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడుతున్న మహిళలు
ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ మమత
ట్యాంక్ బండ్ పై బతుకమ్మలతో మహిళల ర్యాలీ
ట్యాంక్ బండ్ పై ప్రభుత్వ పథకాల శకటాల ప్రదర్శన
ట్యాంక్ బండ్ పై మహిళలు బతుకమ్మ ఆడుతున్న దృశ్యాలు
ట్యాంక్ బండ్ పై బతుకమ్మను తిలకిస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం సతీమణి శోభ తదితరులు
ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులైన మంత్రులు, ప్రముఖులు
ట్యాంక్ బండ్ పై మహిళల కోలాహలం
ట్యాంక్ బండ్ పై ప్రధాన వేదిక దృశ్యం, జనం సందండి
ట్యాంక్ బండ్ పై కళాకారుల ఆట, పాటలు
బతుకమ్మ సందర్భంగా హుస్సేన్ సాగర్ లో అబ్బురపర్చిన లేజర్ షో
హుస్సేన్ సాగర్ లో కళ్లు మిరుమిట్లుగొలుపుతున్న లేజర్ షో
ట్యాంక్ బండ్‌పై అమ్మవారి రూపంతో మహిళల ర్యాలీ
హుస్సేన్‌సాగర్ లేజర్ షో ల దృశ్యం
బతుకమ్మలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న మహిళలు