భద్రమ్ సినిమా చూసి బీమా సొమ్ము కోసం హత్యలు: ఎవరీ రాజు?

First Published Mar 11, 2021, 12:22 PM IST

ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు రాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. మానవత్వాన్ని మర్చిపోయి కుటుంబసభ్యులే రాజుకు డబ్బుల కోసం సహకరించారు. ఈ కేసును మరింత లోతుగా నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.