హైదరాబాద్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన (ఫోటోలు)

First Published Aug 1, 2019, 4:43 PM IST

హైదరాబాద్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన (ఫోటోలు)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, చిత్రంలో ఎంపీలు మిథున్ రెడ్డి, సంతోష్ కుమార్

ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు

కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న వైఎస్ జగన్

కేసీఆర్‌తో జగన్ ముచ్చట్లు

కేసీఆర్‌తో జగన్ ముచ్చట్లు

తెలంగాణ గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

తెలంగాణ గవర్నర్ నరసింహన్‌‌తో చర్చలు జరుపుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

ప్రగతి భవన్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌కు శాలువా కప్పి స్వాగతం పలుకుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డికి శాలువా కప్పుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రగతి భవన్‌లోకి తీసుకొస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?