MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేసిన జీబ్రోనిక్స్.. కాలింగ్ ఫీచర్ తో అతి తక్కువ ధరకే..

బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేసిన జీబ్రోనిక్స్.. కాలింగ్ ఫీచర్ తో అతి తక్కువ ధరకే..

జీబ్రోనిక్స్  కొత్త స్మార్ట్ వాచ్ జీబ్రోనిక్స్ జిబ్-ఫిట్7220సి‌హెచ్ ని భారతదేశంలో లాంచ్ చేసింది.  జిబ్-ఫిట్7220సి‌హెచ్ స్మార్ట్‌వాచ్‌లో 1.7-అంగుళాల కలర్ డిస్‌ప్లే ఉంది. అంతేకాకుండా, ఈ వాచ్‌లో ఇంటర్నల్ స్పీకర్, మైక్ కూడా అందించారు, దీని సహాయంతో మీరు కాలింగ్ ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Sep 22 2021, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

జీబ్రోనిక్స్ జిబ్-ఫిట్7220సి‌హెచ్ లో ఏడు స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ కోసం SpO2 సెన్సార్ కూడా ఈ వాచ్‌తో అందించారు.

జీబ్రోనిక్స్ జిబ్-ఫిట్7220సి‌హెచ్ ధర
ఈ జీబ్రోనిక్స్ వాచ్‌ను బ్లాక్, బ్లూ, గోల్డ్, మెటాలిక్ సిల్వర్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీని అమెజాన్ లో రూ.3,999 ధరకే అందిస్తున్నారు. అయితే కంపెనీ వెబ్ సైట్ లో దీనిని రూ.7499కు లిస్ట్ చేశారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
జీబ్రానిక్స్ జిబ్-ఫిట్7220సి‌హెచ్ స్పెసిఫికేషన్లు

జీబ్రానిక్స్ జిబ్-ఫిట్7220సి‌హెచ్ స్పెసిఫికేషన్లు

జీబ్రానిక్స్ జిబ్-ఫిట్7220సి‌హెచ్ 1.75-అంగుళాల డిస్‌ప్లేతో 2.5డి కర్వ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. దీనిలో 100 వాచ్ ఫెసెస్ ఉంటాయి. ఇందులో బ్లూటూత్ కాలింగ్ కోసం మైక్ అండ్ స్పీకర్ కూడా ఉంది. కాలర్ ఐ‌డి సమాచారం కూడా వాచ్‌లో ఉంటుంది. వాచ్ ద్వారా వినియోగదారులు ఫోన్ కెమెరా, మ్యూజిక్ ని కంట్రోల్ చేయవచ్చు.

33

వాచ్‌ను జిబ్-ఫిట్ 20 సిరీస్ యాప్‌తో ఉపయోగించవచ్చు. జిబ్-ఫిట్7220సి‌హెచ్ వాటర్ రిసిస్టంట్ కోసం ఐ‌పి67 రేట్ పొందింది. ఇంకా బ్లూటూత్ వి5, వి3 లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, వాచ్‌లో 210mAh బ్యాటరీ ఉంది, ఇది 30 రోజుల స్టాండ్‌బై ఉంటుందని కంపెనీ పేర్కొన్నారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్.. మీ చాటింగ్ సీక్రెట్స్ ఓపెన్ ! అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
ChatGPT: చాట్‌జీపీటీని 5 ప్రశ్నలు అడుగుతున్నారా? మీ లైఫ్ రిస్క్‌లో ఉన్నట్టే !
Recommended image3
AI Childhood Trend : ఎక్కడ చూసినా ఇదే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏఐ చైల్డ్‌హుడ్ ఫోటో ట్రెండ్! ఏలా చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved