MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• అద్భుతమైన కెమెరాతో వివో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ : ఏప్రిల్ 2 నుంచి సేల్స్ ప్రారంభం..

అద్భుతమైన కెమెరాతో వివో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ : ఏప్రిల్ 2 నుంచి సేల్స్ ప్రారంభం..

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇండియా నుండి వస్తున్న వివో ఎక్స్ 60 సిరీస్‌ను ఇండియాలో విడుదల చేసింది. వివో ఎక్స్ 60 ప్రో ప్లస్, వివో ఎక్స్ 60 ప్రో, వివో ఎక్స్ 60తో  సహా మొత్తం మూడు ఫోన్లు వివో ఎక్స్ 60 కింద తీసుకొచ్చారు. వీటిలో వివో ఎక్స్ 60, వివో ఎక్స్ 60 ప్రోలను గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో విడుదల చేశారు. వివో ఎక్స్ 60 సిరీస్ వన్‌ప్లస్ 9 సిరీస్‌తో ప్రత్యక్ష పోటీ ఇస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్  ఫీచర్స్, ధర గురించి తెలుసుకుందాం ...

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 26 2021, 01:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

వివో ఎక్స్ 60 ప్రో ప్లస్  12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ కోసం వివో ఎక్స్ 60 ప్రో +, వివో ఎక్స్ 60 ప్రో, వివో ఎక్స్ 60 ధర 69,990 రూపాయలు మరియు ఈ ఫోన్ ఇంపీరియల్ బ్లూ వేగన్ లెదర్ ఫినిష్‌లో లభిస్తుంది. ఇంకా వివో ఎక్స్ 60 ప్రో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 49,990 రూపాయలు.

ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్ 60 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .37,990 అలాగే 12 జిబి ర్యామ్ తో 256 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .41,990. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్ లో లభిస్తుంది. వివో ఎక్స్ 60 సిరీస్ ప్రీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా సేల్స్ ఏప్రిల్ 2 నుండి మొదలు కానుంది.

వివో ఎక్స్ 60 ప్రో ప్లస్  12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ కోసం వివో ఎక్స్ 60 ప్రో +, వివో ఎక్స్ 60 ప్రో, వివో ఎక్స్ 60 ధర 69,990 రూపాయలు మరియు ఈ ఫోన్ ఇంపీరియల్ బ్లూ వేగన్ లెదర్ ఫినిష్‌లో లభిస్తుంది. ఇంకా వివో ఎక్స్ 60 ప్రో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 49,990 రూపాయలు.

ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్ 60 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .37,990 అలాగే 12 జిబి ర్యామ్ తో 256 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .41,990. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్ లో లభిస్తుంది. వివో ఎక్స్ 60 సిరీస్ ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా సేల్స్ ఏప్రిల్ 2 నుండి మొదలు కానుంది.

25

వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
వివో ఎక్స్ 60 ప్రో ప్లస్  లో ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ఫంటౌచ్ ఓఎస్ 11.1 ఉంది.  6.56-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఫోన్ ముందు భాగంలో షాట్ ఎక్స్‌సేషన్ స్క్రీన్ ప్రొటెక్షన్, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ 6 ఉన్నాయి. దీనిలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్ 12 జిబి,  256 జిబి వరకు స్టోరేజ్ ఉంది. కెమెరా గురించి చూస్తే వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ లో నాలుగు బ్యాంక్ కెమెరాలు 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ లెన్స్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీని ఎపర్చరు ఎఫ్ / 1.57 ఉన్నాయి.

రెండవ లెన్స్   48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్ కెమెరా, మూడవ లెన్స్ 32 మెగాపిక్సెల్స్, నాల్గవది 8 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5జి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్ 5.2, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీనిలో 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, అలాగే 55W ఫ్లాష్ ఛార్జింగ్ కి  సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బరువు 191 గ్రాములు.

35

వివో ఎక్స్ 60 ప్రో స్పెసిఫికేషన్
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజినోస్ 1.0, 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే,  1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్ 12 జిబి వరకు, స్టోరేజ్ 256 జిబి వరకు అందించారు.

కెమెరా విషయానికొస్తే మూడు కెమెరాలతో బ్యాక్  కెమెరాలు ఉన్నాయి, దీనిలో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్, రెండవ లెన్స్ ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ ఎఫ్ / 2.46 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా దీని ఎపర్చరు ఎఫ్ / 2.45 ఉంది.

వివో ఎక్స్ 60 ప్రోలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

45

వివో ఎక్స్ 60 స్పెసిఫికేషన్
వివో ఎక్స్ 60 లో ఆండ్రాయిడ్ ఓఎస్ బేస్డ్ ఆరిజినోస్ 1.0 కూడా ఉంది. ఈ ఫోన్ 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్ 12 జిబి వరకు, స్టోరేజ్ 256 జిబి వరకు ఉంది.

కెమెరా విషయానికొస్తే,  మూడు కెమెరాలతో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 598 సెన్సార్, అయితే దీనికి గింబల్ స్టెబిలైజేషన్ లభించదు, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందుబాటులో ఉంది. రెండవ లెన్స్ ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ ఎఫ్ / 2.46 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఎపర్చరు ఎఫ్ / 2.45 ఉంది.

వివో ఎక్స్ 60 ప్రోలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

55

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
స్మార్ట్‌ఫోన్‌ల‌లో బ్యాట‌రీ తీసే అవ‌కాశం ఎందుకు ఉండ‌డం లేదు.. అస‌లు కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఐఫోన్‌కి గ‌ట్టిపోటీ.. అదిరిపోయే ఫోన్ లాంచ్ చేసిన రియ‌ల్ మీ. ఇవేం ఫీచ‌ర్లు బాబోయ్‌..
Recommended image3
బిగ్ షాక్.. రిస్క్‌లో 350 కోట్ల వాట్సాప్ యూజర్ల డేటా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved