MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • దీపావళి ఫెస్టివల్ ఆఫర్: కేవలం రూ.101 స్మార్ట్‌ఫోన్‌.. కొద్దిరోజులే అవకాశం..

దీపావళి ఫెస్టివల్ ఆఫర్: కేవలం రూ.101 స్మార్ట్‌ఫోన్‌.. కొద్దిరోజులే అవకాశం..

దీపావళి పండుగ(diwali festival) ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మొబైల్ తయారీ కంపెనీలన్నీ  స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చైనా టెక్నాలజి కంపెనీ వివో(vivo) కూడా చేరింది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 02 2021, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వివో తాజాగా వివో ఎక్స్70 సిరీస్, వివో వి21, వివో వై73, వివో వై33ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను పండుగ సేల్ లో ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. వీటిని ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి మాత్రమే పొందవచ్చు. ఈ సెల్‌లో మీరు కేవలం రూ.101కే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. వివో  ఈ ఆఫర్ గురించి తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వివో ఈ సేల్ కోసం బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది, దీని కింద కస్టమర్‌లకు కేవలం రూ. 101కే స్మార్ట్ ఫోన్‌లను అందించనుంది. ఈ ఆఫర్‌లతో పాటు కొన్ని బ్యాంక్ కార్డ్‌లతో 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఫెసిలిటీ కూడా పొందుతారు.  

35

వివో ఎక్స్70 సిరీస్ ఫోన్‌లను సిటీ బ్యాంక్, ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐ‌డి‌ఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డి‌బి ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ కార్డ్‌లతో 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయంతో పాటు జెస్ట్ మనీ ఈ‌ఎం‌ఐతో పాటు కస్టమర్‌లు ఒక సంవత్సరం పాటు ఎక్స్టెండెడ్ వారంటీని కూడా పొందుతారు.

45

ఈ సేల్‌లో రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న వివో స్మార్ట్‌ఫోన్‌లను కేవలం రూ.101 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ద్వారా చెల్లించాలి. వివో ఎక్స్70 ప్రొ ప్రారంభ ధర రూ. 46,990, వివో ఎక్స్70 ప్రొ ప్లస్  ధర రూ. 79,990.

55

ఈ సేల్‌లోని ఆఫర్‌లు వివో వి21 5జి, వివో వి21ఈ 5జి మోడళ్లపై కూడా వర్తిస్తాయి. వివో వై73, వివో వై33పై  2,500 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. వివో వై73 ప్రారంభ ధర రూ. 20,990, వివో వై33ఎస్ ప్రారంభ ధర రూ. 18,990.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్
Recommended image2
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image3
ఈ వాచ్ మీ పిల్ల‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతుంది.. జీపీఎస్ ట్రాకింగ్‌తోపాటు ఎన్నో ఫీచ‌ర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved