MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా యాప్.. టైప్ చేయకుండానే మాటలతో మెసేజ్ పంపోచ్చు..

సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా యాప్.. టైప్ చేయకుండానే మాటలతో మెసేజ్ పంపోచ్చు..

సూపర్ స్టార్ రజనీకాంత్ (rajnikanth) స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేశాడు. ఈ యాప్ వాయిస్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ దీని పేరు హూటే(hoote). హూటే యాప్‌కు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిధులు సమకూర్చారు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 26 2021, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

హూటే యాప్ ఎనిమిది భాషలకు సపోర్ట్ చేస్తుంది, ఇందులో భారతీయ, విదేశీ బాషలు రెండూ ఉన్నాయి. హూటే తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ  భారతీయ భాషలుగా సపోర్ట్ చేస్తుంది.

24

హూటే ఫీచర్లు 
హూటే యాప్ లో వినియోగదారులు టైప్ చేయకుండా మాట్లాడటం ద్వారా మెసేజ్ పంపగలిగే విధంగా రూపొందించారు. సింపుల్ గా చెప్పాలంటే హూటే అనేది వాయిస్ నోట్ యాప్. వాయిస్ నోట్ రికార్డ్ చేసిన తర్వాత వినియోగదారులు వారి ప్రాధాన్యతల ప్రకారం మ్యూజిక్, ఫోటోలను జోడించవచ్చు.

34

ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి హూటే యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించే ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. యాప్‌లో మీరు రజనీకాంత్, గౌతమ్ గంభీర్, న్యూస్ ఛానెల్‌లు, రాజకీయ నాయకుల వంటి ప్రముఖులను ఫాలో కావొచ్చు. యాప్‌లో ఉన్న వాయిస్ నోట్‌లను సులభంగా ప్లే చేయవచ్చుమ, పాజ్ చేయవచ్చు. ఇందులో లైట్, రీ-పోస్ట్, రీ-షేర్ వంటి ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.

44

హూటే యాప్  వినియోగదారులు 60 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ని రికార్డ్ చేయవచ్చు. రికార్డింగ్ తర్వాత  క్యాప్షన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోలను జోడించవచ్చు. మ్యూజిక్ కోసం ఎమోషన్, ఎన్విరాన్‌మెంటల్, నేచర్, రిలిజియస్, నేటివ్ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. హూటే యాప్‌లో కామెంట్‌లను ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. క్యాప్షన్ కోసం గరిష్టంగా 120 పదాల ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Meta: స్మార్ట్ గ్లాసుల్లో రికార్డ్ అయ్యే పర్సనల్ వీడియోలను ఎవరైనా చూస్తున్నారా.?
Recommended image2
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Recommended image3
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved