MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం సోనీ నుండి ఒక కొత్త ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ తెలుసుకోండి..

ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం సోనీ నుండి ఒక కొత్త ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ తెలుసుకోండి..

జపాన్ మల్టీ నేషనల్ కంపెనీ సోనీ తన  ఎక్స్‌పీరియా సిరీస్ కింద కొత్త సోనీ ఎక్స్‌పీరియా ప్రో స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రీ-వ్యూ కోసం ఫోన్ లో డబుల్ మానిటర్ ఇందులో ప్రవేశపెట్టారు. ఇది కాకుండా ఫోన్‌కి  మైక్రో హెచ్‌డిఎంఐ కనెక్టర్  అందించారు. దీని ద్వారా మీరు ఫోన్‌ను కెమెరాకు కనెక్ట్ చేయవచ్చు. అలాగే కెమెరాను ఫోన్‌కు కనెక్ట్ చేసి4కె లైవ్ ఫీడ్‌ను చూడవచ్చు.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 28 2021, 10:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

సోనీ ఎక్స్‌పీరియా ప్రో ధర
సోనీ ఎక్స్‌పీరియా ప్రో ధర  2,499.99 డాలర్లు అంటే ఇండియాలో  రూ.1,82,500. ఈ ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్, బి అండ్ హెచ్ ఫోటో వీడియో, సోనీ  ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా యుఎస్‌లో అందుబాటులో ఉంది. ఇతర దేశాలలో ఈ  ఫోన్ లభ్యత పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సోనీ ఎక్స్‌పీరియా ప్రో  ఫీచర్లు
సోనీ ఎక్స్‌పీరియా 1 II అలాగే సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఫీచర్స్ విషయంలో చాలా తక్కువ  తేడాలు ఉన్నాయి,  ఈ ఫోన్ ఇప్పటికే సోనీ ఆల్ఫా కెమెరాను కలిగి ఉన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ల కోసం ప్రారంభించారు.

సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ఆండ్రాయిడ్ 10, 6.44-అంగుళాల 4 కె హెచ్‌డిఆర్ డిస్‌ప్లే, 1644x3840 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, ఓ‌ఎల్‌ఈ‌డి  ప్యానెల్,  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12 జిబి ర్యామ్, 512 జిబి యుఎఫ్‌ఎస్ స్టోరేజీ ఉంది, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు  పెంచవచ్చు.

34

సోనీ ఎక్స్‌పీరియా ప్రో కెమెరా
కెమెరా గురించి మాట్లాడుతూ, సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ప్రాధమిక లెన్స్ 12-మెగాపిక్సెల్ ఎక్స్‌మోర్ ఆర్‌ఎస్ కెమెరా , రెండు 12 మెగాపిక్సెల్స్ లెన్స్ కెమెరాలు, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, దీని ఎపర్చరు ఎఫ్ / 2.0 ఉంది.

44

సోనీ ఎక్స్‌పీరియా ప్రో  బ్యాటరీ అండ్ కనెక్టివిటీ
కనెక్టివిటీ కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, మైక్రో హెచ్‌డిఎంఐ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎక్స్‌పీరియా అడాప్టివ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 225 గ్రాములు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
OPPO: ఒప్పో నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్‌.. మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజ‌ర్
Recommended image2
ఈ సూప‌ర్ మార్కెట్లు 24 గంట‌లు ప‌నిచేస్తాయి, ఒక్క వ‌ర్క‌ర్‌ కూడా ఉండ‌రు. ఎక్క‌డున్నాయి, ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image3
WhatsApp Tips : వాట్సాప్ లో ఈ సెక్యూరిటీ ఫీచర్ల గురించి మీకు తెలుసా? వీటిని ఆన్ చేసుకుంటేనే మీ డేటా సేఫ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved