MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • స్మార్ట్ ఫోన్ యూజర్లకు షాకింగ్.. ప్రపంచంలోనే చౌకైన ఫోన్ ఇప్పుడు అత్యంత కాస్ట్లీ కావచ్చు.. కారణం తెలుసుకోండి

స్మార్ట్ ఫోన్ యూజర్లకు షాకింగ్.. ప్రపంచంలోనే చౌకైన ఫోన్ ఇప్పుడు అత్యంత కాస్ట్లీ కావచ్చు.. కారణం తెలుసుకోండి

రిలయన్స్ జియో జియోఫోన్ నెక్స్ట్ ప్రకటించినప్పటి నుంచి  ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే జియోఫోన్ నెక్స్ట్ సేల్ సెప్టెంబర్ 10న జరగనుంది, కానీ దీనిని దీపావళికి వాయిదా వేశారు. ఈ ఫోన్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని రిలయన్స్ జియో తెలిపింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 16 2021, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ ఫోన్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని రిలయన్స్ జియో తెలిపింది. జియోఫోన్ నెక్స్ట్ గూగుల్ భాగస్వామ్యంతో తయారు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని ఫీచర్‌లను పొందుతుంది.  విశేషం ఏంటంటే ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ ఇప్పుడు  అత్యంత ఖరీదైనది అని వార్తలు వస్తున్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రస్తుతం మార్కెట్లో సెమీకండక్టర్ల కొరత ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మొబైల్ వీడి భాగాలు కూడా ఖరీదైనవిగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో జియోఫోన్ నెక్స్ట్ చౌకగా ఉండటం కష్టం. ఇటీవల షియోమీ, స్యామ్సంగ్ వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను ఖరీదైనవిగా చేశాయి.
 

35

జియో ఫోన్ నెక్స్ట్ సబ్సిడీ లేకుండా అందుబాటులోకి రావోచ్చని చెబుతున్నారు, అయితే ఇంతకు ముందు జియో ఫోన్ నెక్స్ట్ సబ్సిడీతో మార్కెట్లోకి వస్తుందని తెలిపారు. ఫోన్ తయారీ ధర కూడా గతంలో కంటే ఇప్పుడు పెరిగింది.
 

45

రిలయన్స్ జియో భారతదేశాన్ని 2జి రహితంగా మార్చాలని యోచిస్తోంది. దీని కోసం కంపెనీ చౌకైన 4జి స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టాలని  ప్లాన్ చేసింది. ఇప్పుడు జియో ఫోన్ నెక్స్ట్ ధర పెరగడం పై వార్తలు ఎక్కువగా వస్తున్నందున జియో 2జి ఫ్రీ ఇండియా కలపై పెద్ద ప్రభావం చూపబోతోంది.

55

జియోఫోన్ నెక్స్ట్  ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్ కి 5.5-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే,  క్వాల్ కం క్యూ‌ఎం215 ప్రాసెసర్, 2జి‌బి లేదా 3జి‌బి ర్యామ్, 16జి‌బి  లేదా 32జి‌బి స్టోరేజ్ ఆప్షన్ పొందుతుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 308 జి‌పి‌యూ అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ నెక్స్ట్ కెమెరాతో గూగుల్ లెన్స్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా చాలా రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి. పోర్ట్రెయిట్ మోడ్ కూడా కెమెరాలో ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 17: 99 వేల ఫోన్ కేవలం 55 వేలకే.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
Recommended image2
Mobiles Offer : కేవలం రూ.14,999 కే 4GB RAM, 64GB స్టోరేజ్ మొబైల్.. పండక్కి కొత్త ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్
Recommended image3
Best Recharge Plan : జియోలో రూ.123 vs రూ.189 రీచార్జ్ ప్లాన్స్.. ఏది బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved