MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Technology
• 5 కామెరాలతో శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్.. హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఇండియాలో లాంచ్..

5 కామెరాలతో శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్.. హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఇండియాలో లాంచ్..

శామ్‌సంగ్  కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12ను ఇండియాలో విడుదల చేసింది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎ12 మొదటిసారి ఐరోపాలో గెలాక్సీ ఎ02తో పాటు గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12లో నాలుగు బ్యాక్ కెమెరాలతో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 భారతదేశంలో రెడ్‌మి నోట్ 9 ప్రో, రియల్‌మీ 7, ఒప్పో ఎ52 లతో పోటీ పడనుంది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Feb 17 2021, 11:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 ధర
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999, 4 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 17 నుండి శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్స్, ఇతర ఇ కామర్స్ స్టోర్లు అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 ధర
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999, 4 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 17 నుండి శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్స్, ఇతర ఇ-కామర్స్ స్టోర్లు అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 12 స్పెసిఫికేషన్లు
ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐ కోర్ 2.5 ఓఎస్ ఉంది. 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్ 128 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది.  స్టోరేజ్ మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు.

34

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12
కెమెరా కెమెరా గురించి మాట్లాడితే ఈ శామ్‌సంగ్ ఫోన్ లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ  లెన్స్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు ఎఫ్ / 2.0,  రెండవ లెన్స్ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ కెమెరా  2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా. ఫోన్ లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ లెన్స్ కెమెరా ఉంది, దీని  ఎపర్చరు f/2.2 ఉంది.

44

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 12 బ్యాటరీ
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12లో 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, కనెక్టివిటీ కోసం 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్  పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 205 గ్రాములు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Recommended image2
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image3
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved