MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Technology
  • ఐఫోన్ 12 కొనడానికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే అతి తక్కువ ధరకే కొనలంటే ఇది తెలుసుకోండి..

ఐఫోన్ 12 కొనడానికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే అతి తక్కువ ధరకే కొనలంటే ఇది తెలుసుకోండి..

న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ 12 కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఒకటి. ఆపిల్ (apple)సరికొత్త మోడల్ ఐఫోన్ 13 మార్కెట్లోకి వచ్చినప్పటికీ పెద్దగా అడ్వాంటేజెస్ లేకపోవడంతో చాలా మంది అసంతృప్తికి చెందారు. ఫలితంగా ఐఫోన్ 12(iphone 12) ఆపిల్ అభిమానులకు మంచి ఆకర్షణీయంగా కొనసాగుతోంది.   

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 22 2021, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫ్లిప్‌కార్ట్   ఆఫర్
ఆపిల్ ఐఫోన్ 12 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ (flipkart)లో ఆరు రంగులు, నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్ తో వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆపిల్ ఐఫోన్ 12
అదనపు డిస్కౌంట్లలో రూ. 30,000 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై  ఎస్‌బి‌ఐ(sbi) క్రెడిట్ కార్డుతో ఫ్లాట్ రూ .1500 తగ్గింపు ఇస్తుంది, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

36

ఫ్లిప్‌కార్ట్
గొప్ప విషయం ఏంటంటే పాత ఫోన్‌ల ఎక్స్ఛేంజ్ పై ఫ్లిప్‌కార్ట్ గరిష్టంగా రూ .15,650 అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 12ని రూ .38,250కి ఆపిల్ ఐఫోన్ 12 మినీని రూ .26,449 లకు కొనుగోలు చేయవచ్చు.  ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 12 128 జి‌బి ధర రూ. 59,999 అంటే ఎం‌ఆర్‌పి కంటే రూ. 10,901 తక్కువ, అలాగే 265జి‌బి మోడల్ ధర సాధారణంగా రూ .80,900 కానీ ఇప్పుడు రూ. 69,999కే లభిస్తుంది.
 

46

ఐఫోన్ 12 64జి‌బి
ఐఫోన్ 12 64జి‌బి  రూ. 53,900కి అందుబాటులో ఉంది అంటే ఎం‌ఆర్‌పి పై 18 శాతం తగ్గింపుతో వస్తుంది, ఐఫోన్ 12 మినీ ని రూ. 42,099కి లభిస్తుంది, అంటే ఎం‌ఆర్‌పి పై 29 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

56

ఆపిల్ ఐఫోన్ 12 ధర
ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందించింది, ప్రస్తుతం దీపావళి సేల్ సమయంలో కూడా మరిన్ని డిస్కౌంట్లను అందిస్తోంది.
 

66

ఆపిల్ ఐఫోన్ 12
ఆపిల్ స్టోర్ లో ఐఫోన్ 12 64జిబి స్టోరేజ్ మోడల్ ధర  రూ. 65,900, ఐఫోన్ 12 మినీ ధర రూ. 55,900. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 ధర రూ .38,250 ఇంకా ఐఫోన్ 12 మినీ ధర రూ .26,449లకు అందుబాటులో ఉన్నాయి.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved