MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసా ?

ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసా ?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్  వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Mar 02 2021, 06:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ అనే పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది, దీని సహాయంతో నలుగురు వ్యక్తులను ఒకేసారి   లైవ్ ప్రసారంలో  చేర్చవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లోని  ఈ కొత్త ఫీచర్ క్లబ్‌హౌస్‌తో సమానంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఒక యూజర్ ని  మాత్రమే చేర్చే ఫీచర్ ఇంతకు ముందు ఉండేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇన్‌స్టాగ్రామ్  కొత్త ఫీచర్  సహాయంతో వినియోగదారులు ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు. అంతే కాకుండా మీరు ఏదైనా ట్యుటోరియల్ కూడా నిర్వహించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కి ఎంతో ఉపయోగపడతాయి.

34

ఇన్‌స్టాగ్రామ్  క్రొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది

ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ రూమ్‌ను ఉపయోగించడానికి మీరు ఎడమవైపు స్వైప్ చేసి తరువాత లైవ్ కెమెరా ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీని తరువాత టైటిల్ ఎంటర్ చేసి మీరు చాట్ రూమ్స్ సింబల్ పై క్లిక్ చేయాలి.

44

ఆ తరువాత మీతో లైవ్ లోకి రావటానికి  రిక్వెస్ట్ చేసిన వ్యక్తులను మీరు చూస్తారు. ఇది కాకుండా మీరు సెర్చ్ ద్వారా ఎవరినైనా లైవ్ ప్రసారం చేయవచ్చు. మీరు బ్రాడ్‌కాస్టర్ అయితే ముగ్గురు వ్యక్తులతో  కలిసి లైవ్ ప్రసారం చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆంధ్ర ప్రదేశ్ లో జియో హవా.. ఏకంగా 3.29 కోట్లమంది ఈ నెట్ వర్క్ వాడుతున్నారా..!
Recommended image2
JioShield : నెలకు కేవలం రూ.83 చాలు.. మీ పిల్లలు ఫోన్ కు బానిస కాకుండా కాపాడే సూపర్ యాప్ మీసొంతం
Recommended image3
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved