MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• అదిరిపోయే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న హువావే 5జి స్మార్ట్ ఫోన్.. ఇండియాలో దీని ధర ఎంతంటే ?

అదిరిపోయే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న హువావే 5జి స్మార్ట్ ఫోన్.. ఇండియాలో దీని ధర ఎంతంటే ?

చైనా మల్టీ నేషనల్ కంపెనీ హువావే  కొత్త స్మార్ట్‌ఫోన్ హువావే మేట్ 40ఇని చైనాలో విడుదల చేసింది. కొత్త ఫోన్ హువావే మేట్ 40  అప్‌గ్రేడ్ వెర్షన్. హువావే మేట్ 40ఇ కర్వ్ పంచ్‌హోల్ డిస్ ప్లేతో వస్తుంది. అంతేకాదు దీనికి ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 11 2021, 05:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఫోన్‌లో హై సిలికాన్ కిరిన్ 990ఇ ప్రాసెసర్ లభిస్తుంది. మాట్టే 40 సిరీస్  నుండి వస్తున నాల్గవ  ఫోన్ హువావే మేట్ 40ఇ. ఇంతకుముందు హువావే  మేట్ 40 సిరీస్ కింద మేట్ 40, మేట్ 40 ప్రో, మేట్ 40 ప్రో ప్లస్,  మేట్ 40 ఆర్ఎస్ పోర్స్చే లాంచ్ చేశారు.

ఫోన్‌లో హై-సిలికాన్ కిరిన్ 990ఇ ప్రాసెసర్ లభిస్తుంది. మాట్టే 40 సిరీస్  నుండి వస్తున నాల్గవ  ఫోన్ హువావే మేట్ 40ఇ. ఇంతకుముందు హువావే  మేట్ 40 సిరీస్ కింద మేట్ 40, మేట్ 40 ప్రో, మేట్ 40 ప్రో ప్లస్,  మేట్ 40 ఆర్ఎస్ పోర్స్చే లాంచ్ చేశారు.

26

హువావే మేట్ 40ఇ ధర
హువావే మేట్ 40ఇ  8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర  సి‌ఎన్‌వై 4.599 అంటే రూ 51.500.  అలాగే 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ధర సిఎన్‌వై 5,099 అంటే రూ .57,100. వీటిని బ్రైట్ బ్లాక్, గ్లేజ్ వైట్, సీక్రెట్ సిల్వర్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌  చైనా మినహా ఇతర దేశాల్లో లాంచ్ పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

36

హువావే మేట్ 40ఇ స్పెసిఫికేషన్లు
హువావే మేట్ 40 ఇలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఇఎంయుఐ 11.0 ఉంది.  6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ డిస్ ప్లేతో 1080x2376 పిక్సెల్స్ రిజల్యూషన్  లభిస్తుంది.  డిస్ ప్లే రిఫ్రెష్ రేటు 90Hz.ఈ ఫోన్‌లో హై-సిలికాన్ కిరిన్ 990 ఇ ప్రాసెసర్ మాలి-జి 76 జిపియు సపోర్ట్ తో వస్తుంది.

46

హువావే మేట్ 40ఇ కెమెరా
కెమెరా చూస్తే దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ దాని ఎపర్చరు ఎఫ్ / 1.9. రెండవ లెన్స్ 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా దీని ఎపర్చరు f/2.2. మూడవ లెన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరాను  ఇచ్చారు దీని ఎపర్చరు f/2.4.

56

హువావే మేట్ 40ఇ బ్యాటరీ
బ్యాటరీ  ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడితే 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఐఆర్ అండ్ యుఎస్‌బి టైప్-సిలతో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వస్తుంది. ఫోన్‌లో డిస్ ప్లే పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ లో 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించారు ఇది 40W ఫాస్ట్ ఛార్జింగ్ కి  సపోర్ట్ చేస్తుంది.  5W రివర్స్ ఛార్జింగ్ కి  కూడా సపోర్ట్ చేస్తుంది.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved