MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• అమెజాన్ అలెక్సా సపోర్ట్ తో హువామి కొత్త ఫిట్ బ్యాండ్.. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్లతో అందుబాటులోకి..

అమెజాన్ అలెక్సా సపోర్ట్ తో హువామి కొత్త ఫిట్ బ్యాండ్.. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్లతో అందుబాటులోకి..

హువామి  బిప్ యు సిరీస్ స్మార్ట్‌ఫోన్  అమాజ్‌ఫిట్ బిప్ యు ఫిట్ బ్యాండ్ ను గత ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ దాని అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Apr 05 2021, 07:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో వచ్చే వారం భారతదేశంలో అందుబాటులోకి రానుంది. దీనిని ఇంతకుముందు యు.ఎస్‌లో ప్రారంభించారు. అమాజ్‌ఫిట్ బిప్ యు ఇంకా అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో రెండూ కూడా ఒక విధమైన స్మార్ట్‌వాచ్‌లు. కాకపోతే ఇందులో కొన్ని ఫిచార్స్ పరంగా తేడాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో వేరియంట్‌లో మూడు కొత్త ఫీచర్లు జోడించారు. అంటే ఇన్ బిల్ట్ ఇంటర్నల్ జిపిఎస్, మైక్రోఫోన్, జియో మాగ్నెటిక్ సెన్సార్ ఉన్నాయి. ఇవే కాకుండా అమెజాన్ అలెక్సాకు కూడా సపోర్ట్ ఉంది. అమాజ్‌ఫిట్ బిపి యు ప్రస్తుత ధర 3,999 రూపాయలు. అయితే అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోను భారత మార్కెట్లో రూ .4,999 నుంచి రూ .5,999 మధ్య విడుదల చేయనున్నట్లు అంచనా.

34

దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో 1.43 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 302x320 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఉంది. డిస్ ప్లేకి 2.5 డి యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ గ్లాస్  ప్రొటెక్షన్ కూడా ఉంది. వాచ్  బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో ఉంటుంది. దీనికి 20 ఎం‌ఎం సిలికాన్ బెల్ట్ లభిస్తుంది. అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో బ్లాక్, గ్రీన్, పింక్ రంగులలో వస్తుంది, దీని బరువు 31 గ్రాములు.

44

అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో బ్లూటూత్ కాలింగ్ కోసం మైక్రోఫోన్  అందించారు. దీనిలో 230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 9 రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో 60కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, బ్లూడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షట్టర్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్‌ బిందాస్‌
Recommended image2
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved