MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• జియో లేటెస్ట్ ఆఫర్.. రెండేళ్ల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ పూర్తిగా ఉచితం

జియో లేటెస్ట్ ఆఫర్.. రెండేళ్ల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ పూర్తిగా ఉచితం

రిలయన్స్ జియో  కొత్త ఆఫర్ కోసం  ఎదురుచూస్తున్నారా... అయితే రిలయన్స్ కస్టమర్ల కోసం ఒక  అద్భుతమైన బహుమతిని తీసుకొచ్చింది. జియో  2జి ఫ్రీ ఇండియా '2జి-ముక్ట్ భరత్' ప్రచారంలో భాగమైన ఒక ఆఫర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో సుమారు 30 కోట్ల 2జి యూజర్లు ఉన్నారు, వీరి కోసం జియో  కొత్త ఆఫర్‌ను అందిస్తుంది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Feb 27 2021, 12:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

జియో  కొత్త ఆఫర్ ఏంటంటే ఇప్పటికీ 2జి ఉపయోగిస్తున్నవారు  4జిలోకి రావాలనుకునే వారి కోసం.   జియో   ఈ కొత్త ఆఫర్ 1 మార్చి 2021 నుండి  అందుబాటులోకి వస్తుంది. ఈ ఆఫర్ రిలయన్స్ రిటైల్ స్టోర్ లేదా జియో రిటైల్ స్టోర్ నుండి పొందవచ్చు. ఈ ఆఫర్ లో భాగంగా రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, వాటిలో ఒకటి రూ .1,999, మరొకటి రూ .1,499.

24

మొదటి ఆఫర్‌ రూ .1,999 ప్లాన్ మీకు 24 నెలల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో ప్రతి నెలా 2 జిబి హై స్పీడ్ డేటా లభిస్తుంది.

34

రెండవ ప్లాన్ రూ .1,499. ఈ ప్లాన్ కింద మీరు ప్రతి నెల  12 నెలలు  పాటు  ప్రతి నెల 2 జిబి డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు   ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. మీరు పాత కస్టమర్ అయితే  మీరు కేవలం 749 రూపాయల రీఛార్జితో  ఒక సంవత్సరం మొత్తం ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఆనందించవచ్చు. ప్రతి నెల మీకు 2 జీబీ డేటా కూడా వస్తుంది.

44

సాధారణంగా మీరు ఫీచర్ ఫోన్ కొనడానికి 1,200-1,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ మీకు 4జి లభించదు, కాబట్టి ఈ జియో  ఆఫర్ కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ  4జి నెట్‌వర్క్ తో  పాటు  వాట్సాప్, గూగుల్ అసిస్టెంట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ కూడా  అందుబాటులో ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Recommended image2
రాబోయేది ఆర్థిక సంక్షోభమే.. హైదరబాదీలు ఈ జాగ్రత్తలు పాటించండి..
Recommended image3
పండ్లు, కూర‌గాయ‌ల‌పై ర‌సాయ‌నాలు చ‌ల్లారని అనుమానంగా ఉందా.? ఈ ఏఐ డివైజ్ చెప్పేస్తుంది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved