MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • అమెజాన్ సేల్: ఆన్‌లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికోసం ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ ఆఫర్లు ఇవే..

అమెజాన్ సేల్: ఆన్‌లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికోసం ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ ఆఫర్లు ఇవే..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  గత ఒకటిన్నర సంవత్సరాలుగా  వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్ ధోరణి కొనసాగుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల విక్రయాలలో భారీ పెరుగుదల నమోదైంది. చాలా మంది ఇప్పటికీ బడ్జెట్‌ ధరకే లభ్యమయ్యే  ల్యాప్‌టాప్‌ల కోసం చూస్తున్నారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 04 2021, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్‌లు ఆన్‌లైన్ క్లాసులు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి సరైనది.  తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది అయితే ఈ సేల్ అక్టోబర్ 9న ముగుస్తుంది. అమెజాన్ ఈ సెల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తుంది. అయితే ఆన్‌లైన్ క్లాస్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్  చేసేవారికి అనువైన ల్యాప్‌టాప్‌లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి మీకోసం....
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆసుస్ వివోబుక్ 14 (2020): ధర- రూ .26,990

ఆసుస్ వివోబుక్ 14 (2020): ధర- రూ .26,990

ఆసుస్ వివోబుక్ 14ను అమెజాన్ సేల్ లో రూ .26,990 కి కొనుగోలు చేయవచ్చు. దీనికి 14 అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లే అంతేకాకుండా ఇంటెల్ క్వాడ్‌కోర్ పెంటియమ్ సిల్వర్ N5030 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్, 1టి‌బి హెచ్‌డి‌డి, విండోస్ 10 ఇచ్చారు.
 

36
హెచ్‌పి క్రోమ్ బుక్  14ఏ -na0003TU': ధర - రూ .27,490

హెచ్‌పి క్రోమ్ బుక్  14ఏ -na0003TU': ధర - రూ .27,490

ఈ హెచ్‌పి క్రోమ్ బుక్ 14ఏ-na0003TU' ల్యాప్‌టాప్ 1366x768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 14-అంగుళాల హెచ్‌డి రెడీ డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్, 4 జి‌బి ర్యామ్, క్రోమ్ ఓ‌ఎస్, 64 జి‌బి స్టోరేజ్ ఉన్నాయి, దీనిని 256 జి‌బి వరకు పెంచుకోవచ్చు.

46
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3: ధర - రూ .36,990

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3: ధర - రూ .36,990

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 బిజినెస్ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 8జి‌బి ర్యామ్, 1 టి‌బి స్టోరేజ్, ఇంటెల్ 10 వ జనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, విండోస్ 10  లభిస్తుంది.

56
డెల్ ఇన్స్పైరాన్ 3501: ధర - రూ. 38,490

డెల్ ఇన్స్పైరాన్ 3501: ధర - రూ. 38,490

డెల్ ఇన్స్పైరాన్ 3501 ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల పూర్తి హెచ్‌డి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లభిస్తుంది.  దీనిలో ఇంటెల్ కోర్ i3 1005G1 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్, 256 జి‌బి ఎస్‌ఎస్‌డి  ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌తో పాటు విండోస్ 10 ఇచ్చారు.
 

66
ఆసుస్ వివోబుక్ 15 (2020): ధర- రూ. 37,990

ఆసుస్ వివోబుక్ 15 (2020): ధర- రూ. 37,990

ఆసుస్ వివోబుక్ 15 (2020) ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లే ఉంది. దీనిలో 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 1005G1 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్, 512జి‌బి ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ఇచ్చారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ వాచ్ మీ పిల్ల‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతుంది.. జీపీఎస్ ట్రాకింగ్‌తోపాటు ఎన్నో ఫీచ‌ర్లు
Recommended image2
Door Bell: వైర్ అవ‌స‌రం లేదు, క‌రెంట్‌తో ప‌నే లేదు.. రూ. 500కే వైర్‌లెస్ డోర్‌బెల్
Recommended image3
Bluetooth Speaker : పండగ ఆఫర్ లో బ్లూటూత్ స్పీకర్ కొంటున్నారా? అయితే టిప్స్ ఫాలో అవ్వండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved