MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • ఈ యాప్స్ ని ఇంత మంది డిలేట్ చేయాలనుకున్నారా.. ఒక్క నెలలో మూడు నిమిషాలకు..

ఈ యాప్స్ ని ఇంత మంది డిలేట్ చేయాలనుకున్నారా.. ఒక్క నెలలో మూడు నిమిషాలకు..

ప్రపంచవ్యాప్తంగా 4.8 బిలియన్ల(480కోట్లు) మంది సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 59.9%. ఈ మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో 92.7% మందిని సూచిస్తుంది. సోషల్ మీడియా వినియోగదారులు ప్రతి నెల సగటున 6.7 వేర్వేరు నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. అలాగే  రోజుకు సగటున 2 గంటల 24 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు.  

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 26 2023, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా జూలై 2023లో 'థ్రెడ్స్' అనే యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను సొంతం చేసుకున్న మెటా.. ట్విట్టర్‌కు పోటీగా 'థ్రెడ్స్' యాప్‌ను విడుదల చేసింది.

విడుదలైన ఐదు రోజుల్లోనే 'థ్రెడ్స్' యాప్ 10 కోట్ల మంది యూజర్లను చేరి రికార్డు సృష్టించింది. అయితే, ఆగస్టు నాటికి, డైలీ యూజర్స్ సంఖ్య 80% తగ్గింది. ‘థ్రెడ్స్‌’ యాప్‌ను వినియోగించే సమయం కూడా తగ్గినట్లు సమాచారం. జూలైలో వినియోగదారులు సగటున రోజులు 21 నిమిషాలు థ్రెడ్స్ యాప్ లో  గడిపారు, అయితే  నవంబర్‌లో కేవలం మూడు నిమిషాలకు పడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ నేపథ్యంలో TRG డేటాసెంటర్లు ఈ సంవత్సరం వినియోగదారుల అసంతృప్తిని పొందిన మొబైల్ అప్లికేషన్‌లను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన 9 సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను సెలెక్ట్ చేసుకొని  పరిశోధన ప్రారంభించారు.  గత 12 నెలల్లో అకౌంట్ ను ఎలా డిలేట్ చేయాలో  వెతికిన వినియోగదారుల సంఖ్యను వెలికి తీసింది. నెలకు సగటు సర్చ్ సంఖ్యను విశ్లేషించినట్లు తెలిపింది.
 

34
Apps

Apps

దీని ప్రకారం, ఎక్కువ మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. TRG ప్రకారం, 10 లక్షల మందికి పైగా వినియోగదారులు 'నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎలా తొలగించాలి' (how  to  delete my  instagram account )అని సెర్చ్ చేసారు. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. అయితే ప్రతి నెలా 10 లక్షల మంది వారి  అకౌంట్లను డిలీట్ చేస్తే ఏడాదిలో భారీగా తగ్గుముఖం పడుతుందని టీఆర్‌జీ నివేదిక చెబుతోంది.
 

44

ఇన్‌స్టాగ్రామ్‌ను స్నాప్‌చాట్ అనుసరిస్తోంది, ఇప్పుడు వినియోగదారుల నుండి ఎక్కువ అసంతృప్తి పొందిన మరో యాప్ స్నాప్‌చాట్. ఈ సంవత్సరం ప్రతి నెలా దాదాపు 130,000 మంది వారి స్నాప్‌చాట్ అకౌంట్  డిలేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇన్‌స్టాగ్రామ్ కంటే ఈ సంఖ్య గణనీయంగా తక్కువగా ఉన్నప్పటికీ, దాని మొత్తం యూజర్ బేస్ (7.5 కోట్లు)లో  ఎక్కువ భాగం.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved