టిక్‌టాక్ తో సహ అన్నీ చైనా యాప్‌లకు మరో భారీ షాక్‌! ఇక ఎప్పటికీ ఇండియాలోకి రాలేవు..

First Published Jan 27, 2021, 2:24 PM IST

 గత ఏడాది జూన్‌లో టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్ తో సహ 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. ఆ తరువాత పబ్-జి మొబైల్ వంటి అనేక ఇతర యాప్స్ కూడా నిషేధించింది. అయితే గత కొంతకాలంగా పబ్-జి మొబైల్ తిరిగి భారతదేశంలోకి వస్తున్నట్లు ఇందుకోసం చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా టిక్‌టాక్ తో ఇతర యాప్స్ ఇండియాలోకి రిఎంట్రీ   భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.