మీరు మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేసే ముందు వీటిని గుర్తించుకోండి..

First Published 21, Sep 2020, 1:42 PM

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? మీ ఫోన్‌కి సంబంధించి ప్రతిదీ సరిగ్గా చూసుకుంటున్నారా..  మరి ఛార్జింగ్ విషయంలో ఎందుకు ఎలా ఆలోచిస్తున్నరు. ఛార్జింగ్ అలవాట్ల విషయానికి వస్తే మీరు సరైన ఛార్జింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారా..

ఫోన్ కంపెనీలు ఫోన్‌ను రీఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నారు. చాలా స్మార్ట్‌ఫోన్‌లు సొంత ఛార్జర్‌తో వస్తాయి, కొన్ని కంపెనీలు మాత్రం హై-స్పీడ్ ఛార్జర్‌లు అంటూ ప్రచారం చేస్తాయి.

ఏదైనా ఛార్జర్ పిన్‌తో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. అయితే, అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ ఫోన్‌లను చౌకైన చార్జర్  లేదా థర్డ్ పార్టీ  చార్జర్ తో ఒకోసారి మీ స్మార్ట్ ఫోన్ చార్జ్ చేస్తుంటారు. కానీ  వైరింగ్ లోపం వల్ల చార్జర్ మీ ఫోన్‌  సర్క్యూట్‌లను దెబ్బ తీస్తుందని ఎప్పుడైనా ఆలోచించార..

రాత్రంతా మీ ఫోన్‌ను   ఛార్జ్‌ చేయడం

మీరు ఈ చాలాసార్లు ఫోన్‌ను   ఛార్జ్‌ చేయడం చూసే ఉండవచ్చు, కానీ  ప్రతిరోజూ మీ ఫోన్ ఛార్జింగ్ చేయడం వల్ల  కొన్ని డివైజెస్ వేడెక్కే సమస్యను కూడా పెంచుతాయి. అలాగే, కొన్ని స్మార్ట్ ఫోన్‌లు ఛార్జ్ పూర్తయినప్పుడు ఆటోమేటిక్ ఛార్జింగ్ కట్ ఆఫ్ సిస్టం ఉండకపోవచ్చు.

అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచడం సమస్య కాదు, కానీ మీరు తరచూ థర్డ్ పార్టీ ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల మీ ఫోన్ కి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, మీ ఫోన్ బ్యాటరీని థర్డ్ పార్టీ ఛార్జర్‌తో తరచూ చార్జ్ చేయడం వల్ల  20% తక్కువ బ్యాటరీ లైఫ్ కోల్పోతుంది.

ఛార్జింగ్ చేయడానికి ముందు మీ ఫోన్‌ను పూర్తిగా బయటకు పోనివ్వండి

అవును మీకు  ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక కారణం ఉంది. ఛార్జింగ్ చేయడానికి ముందు మీ బ్యాటరీ పూర్తిగా  అయిపోయే అంతవరకు మీరు వేచి ఉండటం అది బ్యాటరీ ఛార్జ్ లైఫ్ పై ప్రభావితం చేస్తుంది. బ్యాటరీ 50 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌  ఛార్జ్ చేసేలా చూసుకోండి.

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయండి

మీరు మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరి కాదు, కానీ మీ వాడే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కొంత మంచి చేయగలదని  అర్ధం చేసుకొండి. రకరకాలుగా మీరు మీ స్మార్ట్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంతవరకు ఫోన్‌ను  స్విచ్ ఆఫ్ చేసి చార్జ్ చేయడం వల్ల  బ్యాటరీ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందు ఉండదు. స్విచ్ ఆఫ్ బదులు మీరు  స్లీప్ మోడ్ లేదా ఫ్లయిట్ మోడ్‌లో ఉంచవచ్చు. ఫోన్ ఛార్జింగ్ సమయంలో కొంత  విశ్రాంతి  తీసుకోండి.

ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ను ఉపయోగించడం

మీ ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు వై-ఫై లేదా మొబైల్ ఇంటర్నెట్‌ను ఉపయోగించడం వల్ల చాలా వరకు బ్యాటరీ లైఫ్ వృథా అవుతుందని కొందరు అంటున్నారు. ఏదైనా గ్రాఫిక్-ఇంటెన్సివ్ కార్యాచరణ (గేమింగ్, యూట్యూబ్ వీడియోలు మొదలైనవి) మీ బ్యాటరీ లైఫ్ వేగంగా తగ్గేల చేస్తుంది.

loader