స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 అప్ డేట్ : ఏ ఫోన్‌లకు లభిస్తుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే..

First Published Feb 20, 2021, 3:06 PM IST

ఆండ్రాయిడ్ 12  డెవలపర్ ప్రివ్యూను గూగుల్  తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 12 కు ఆటో రొటేట్, గేమింగ్ మోడ్‌లో నిర్మించారు.  అధిక బ్రైట్ నెస్   సెట్టింగ్‌లతో సహా అనేక అద్భుతమైన ఇన్‌బిల్ట్ ఫీచర్లు అందించారు. ప్రస్తుతం ఫోన్  ఆటో రొటేట్ ఫీచర్ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్ సహాయంతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12  అప్ డేట్ ఏ స్మార్ట్‌ఫోన్‌లు పొందబోతున్నాయో తెలుసుకుందాం.