రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు..

First Published 7, Nov 2020, 5:38 PM

ఈ పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి ఫ్లిప్‌కార్ట్ మరోసారి దీపావళి ఫెస్టివల్ సేల్ తీసుకొచ్చింది.  ఈ ఫెస్టివల్ సేల్ నవంబర్ 8 నుండి అంటే రేపటి నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 13 వరకు అంటే వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా పోకో ఎం2, రియల్‌మీ నార్జో 20ప్రో, రెడ్‌మి 9ఐ, రియల్‌మీ సి3 వంటి స్మార్ట్‌ఫోన్‌ల ధరలపై భారీగా తగ్గింపు అందిస్తుంది.

బ్యాంకులతో ఒప్పందం: సిటీబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మొదలైన వాటితో సహా ఫ్లిప్‌కార్ట్ ఈసారి అనేక బ్యాంకులతో చేతులు కలిపింది. ఈ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ : ప్రతిసారీ లాగానే ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు కోసం నవంబర్ 7 మధ్యాహ్నం 12 గంటల నుండి 'బిగ్ దీపావళి సేల్' అక్సెస్ పొందుతారని తెలిపింది, అంటే సాధారణ యూసర్స్ కంటే ఒక రోజు ముందుగానే.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్: స్మార్ట్‌ఫోన్‌ పై బెస్ట్ ఆఫర్లు

రియల్‌మీ నార్జో 20ప్రో:  బిగ్ దీపావళి సేల్‌లో రియల్‌మీ నార్జో 20 ప్రో పై రూ.1000 తగ్గింపు ఇస్తుంది. డిస్కౌంట్ తరువాత 6 జిబి ర్యామ్ / 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను 13,999 రూపాయలకు, 8 జిబి ర్యామ్ / 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,999 కు కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎం 2: పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ. 1000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత 6 జిబి ర్యామ్ / 64 జిబి వేరియంట్‌ను రూ.9,999కు, 6 జిబి ర్యామ్ / 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర కూడా తగ్గించింది.

రెడ్‌మి 9 ఐ: రెడ్‌మి 9ఐ మొబైల్ ఫోన్‌ పై 300 రూపాయలు తగ్గించింది. 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లకు మాత్రమే ఈ తగ్గింపు ఉంటుంది. దీపావళి సేల్ లో ఫోన్ ను రూ.8,999 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ .9,299.

రియల్‌మీ సి3: రియల్‌మీ సి3 మొబైల్ ఫోన్‌పై కూడా రూ.1000 తగ్గింపు ఇస్తున్నారు. 3 జిబి ర్యామ్ / 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ.7,999 వద్ద లభిస్తుంది. మీరు ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ / 64 జీబీ వేరియంట్లను రూ.8,999 కు కొనుగోలు చేయవచ్చు.