నవంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

First Published 2, Nov 2020, 11:39 AM

చాలా మంది ఫెస్టివల్ సీజన్ లో వారి ఫేవరెట్  బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలల్లో ప్రముఖ బ్రాండ్ల నుండి అనేక స్మార్ట్‌ఫోన్‌న్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.

మైక్రోమాక్స్ ఇన్ సిరీస్

మైక్రోమాక్స్ ఇండియాలో కొత్త ఇన్ సిరీస్‌ను ప్రారంభించనుంది, ఈ సిరీస్ కింద కంపెనీ మైక్రోమాక్స్ ఇన్ 1, ఇన్ 1ఎలను విడుదల చేయనుంది. కొన్ని నివేదికల ప్రకారం, మైక్రోమాక్స్ ఇన్ సిరీస్ మీడియాటెక్ హెలియో జి సిరీస్ తో రానుంది. మైక్రోమాక్స్ ఇన్1 లో హెలియో జి85, ఇన్ 1ఎ హెలియో జి35 చిప్‌సెట్‌తో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు రూ .15 వేల ధరల పరిధిలోకి ఉండనున్నాయి. మైక్రోమాక్స్ ఇన్ 1ఎ 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 6.5-ఇంచ్ హెచ్‌డి + డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపి + 2 ఎంపి కెమెరా మాడ్యూల్‌తో వస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ముందు వైపు ఫోన్ 8ఎంపి సెల్ఫీ కెమెరాను అందించినట్లు తెలుస్తుంది.

వివో వి20 ఎస్ఇ

వివో వి20 ప్రోతో పాటు, వివో వి20 ఎస్‌ఇని తీసుకురానుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 32 ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 665, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.44-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో రానుంది.

రియల్‌మీ సి17

రియల్‌మీ ఇటీవల రియల్‌మీ సి3, రియల్‌మీ సి11, రియల్‌మీ సి12, రియల్‌మీ సి15లను భారతదేశంలో లాంచ్ చేసింది. రియల్‌మీ సి17 ను త్వరలో లాంచ్ చేయడానికి  కంపెనీ సన్నాహాలు చేస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్‌లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి + ఎల్‌సిడి ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 460 చిప్‌సెట్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు, 8 ఎంపి ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్  ఫీచర్స్ ఉన్నాయి.

వివో వి20 ప్రో

వివో వి20 ప్రో స్మార్ట్ ఫోన్ 6.44-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 765జి చిప్‌సెట్‌తో పాటు 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోందని, ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ 64 ఎంపి ప్రాధమిక కెమెరాతో ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుందని భావిస్తున్నారు. 4,000 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

రెడ్‌మి నోట్ 10ప్రో

షియోమి నుండి వస్తున్న రెడ్‌మి నోట్ 10ప్రో స్మార్ట్ ఫోన్ 6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 765 జి చిప్‌సెట్ తో వస్తుంది. అదనంగా, పంచ్-హోల్ ఫార్మాట్‌లో 6.7-అంగుళాల ఐపిఎస్ ఎల్‌ఎస్‌డి డిస్‌ప్లే, 64 ఎంపి ప్రైమరీ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించారు. అంతేకాకుండా యుఎస్‌బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.