స్మార్ట్ ఫోన్ యూసర్లకు షాకింగ్ న్యూస్.. మరో కొద్దిరోజుల్లో ఆ అండ్రాయిడ్ యాప్ క్లోజ్..

First Published Feb 8, 2021, 6:28 PM IST

స్మార్ట్ ఫోన్ అండ్రాయిడ్ యాప్  గూగుల్ ప్లే మ్యూజిక్ ఈ నెలలో మూసివేయబోతోంది. ఫిబ్రవరి 24 తరువాత గూగుల్ ఈ యాప్ కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు. ఒకవేళ మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ ఉపయోగిస్తున్నట్లయితే  మీకు మరో 10 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు  మీరు మీ  గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్  డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా దాన్ని మరొక యాప్ కి బదిలీ చేయవచ్చు.