చైనా యాప్స్ నిషేధంపై మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

First Published 30, Jun 2020, 4:21 PM

భద్రతా కారణాలను ఎత్తి చూపుతూ ఇండియాలో ప్రసిద్ది చెందిన వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ తో సహ మరో 58 ఇతర చైనీస్ మొబైల్ యాప్ లను  కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చిన తరువాత గూగుల్ ప్లే స్టోర్, భారతదేశంలోని ఆపిల్ యాప్ స్టోర్ నుండి వాటిని తొలగించారు. టిక్‌టాక్, హెలో, లైక్, కామ్‌స్కానర్, ఎం‌ఐ వీడియో కాల్, విగో వీడియోతో పాటు క్లబ్ ఫ్యాక్టరీ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా ఆన్‌లైన్ యాప్ స్టోర్స్‌ వరకు మొత్తం 59 యాప్ లను జాబితా చేసి నిషేదించారు. క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి మొబైల్  గేమ్ యాప్ కూడా బ్యాన్ చేశారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ కింద ఈ నిషేధం అమలు చేశారు."కొన్ని మొబైల్ యాప్స్  వినియోగదారుల  డేటాను దుర్వినియోగం చేస్తున్నట్టు అనేక నివేదికలతో సహా వివిధ రిపోర్టుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయి. వినియోగదారుల డేటాను భారతదేశం బయట ఉన్న ప్రదేశాల సర్వర్లకు అనధికారికంగా రహస్యంగా పంపించడం, దొంగిలించడం" వంటి ఆరోపనలు వచ్చాయి అని సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది దేశ ప్రజల భద్రత, చట్టలపై  ప్రభావితం చేస్తుంది కాబట్టి అవసరమయ్యే అత్యవసర చర్యలను తీసుకుంటుంది.

నిషేధం ఎలా అమలు చేస్తారు ?

ఈ యాప్ లపై నిషేధాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సూచనలు, నోటిఫికేషన్‌ ద్వారా అనుసరిస్తాయని తెలిపింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ యాప్ నిషేడించబడింది అనే మేసెజిని వినియోగదారులు త్వరలో చూసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా టిక్‌టాక్, యుసి న్యూస్ వంటి యాప్ ల పై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. అయితే వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేని యాప్ లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. కామ్‌స్కానర్ వంటి  ఆఫ్ లైన్ యాప్ లను కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో నిషేదించబడింది.

డేటా భద్రతా సమస్యలు ఏమిటి?

ఇంటెలిజెన్స్ నివేదికలు 53 యాప్స్ పై వార్నింగ్ అలారం మోగించాయి. ఈ యాప్స్ దేశం బయట ఉన్న సంస్థలకు డేటాను అందిస్తున్నాట్లు తెలిపాయి. టిక్ టాక్ యాప్ డేటా ఆందోళనలపై యూరోపియన్ యూనియన్‌లో పరిశీలనను ఎదుర్కొంటోంది. పిల్లల డేటాను రక్షించడానికి కంపెనీ విధానాలపై నెదర్లాండ్స్‌లోని డేటా-ప్రొటెక్షన్ కమిషన్ దర్యాప్తును ప్రారంభించిన తరువాత, మే నెలలో ఈ‌యూ అధికారులు ఈ‌ యాప్ ని పరిశీలిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

"ఈ యాప్ ని  డచ్ దేశ  పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ”  చెప్పింది.  చైనా ప్రభుత్వం ఈ యాప్ ని నియంత్రిస్తోందని/డేటా సెక్యూరిటి సమస్యల పై వచ్చిన వాదనలను  బీజింగ్ దేశ కంపెనీ తిరస్కరించింది. ఐ‌ఓ‌ఎస్‌ఐ4  క్లిప్‌బోర్డ్‌లో డేటాను యాక్సెస్ చేస్తున్న టిక్‌టాక్‌తో సహా పలు యాప్ లు పట్టుబడ్డాయని టెలిగ్రాఫ్  తాజా నివేదిక పేర్కొంది. అయితే  టిక్‌టాక్ ఈ నివేదికపై స్పందిస్తూ దీనికి యాప్ అప్ డేట్ ఇప్పటికే అమలులో ఉంది అని తెలిపింది.

టిక్‌టాక్ సహ ఇతర చైనీస్ యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేయాల వద్ద ?

సెక్షన్ 69ఎ కింద, పైన తెలిపిన అన్ని యాప్ లను బ్లాక్ చేయమని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP )లకి తెలియజేస్తారు. గూగుల్, ఆపిల్ వారి ఆన్‌లైన్ యాప్ స్టోర్ నుండి వాటిని తొలగిస్తారు. వాటి  వాడకాన్ని, ఉపయోగాన్ని కూడా నిరోదిస్తారు. ఆఫ్‌లైన్‌ ద్వారా  పని చేసే యాప్స్  పరిస్థితి కొంచెం గమ్మత్తైనది. వీటిని కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోడానికి  వీలు లేకుండా బ్యాన్ చేస్తారు. అలాగే ఈ యాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి ప్రమాదకరమైన యాప్ గా హెచ్చరిక చేస్తుంది.

బ్యాన్ చేసిన యాప్స్ లాగా ఉండే మరో యాప్స్ ఏంటంటే ?

టిక్‌టాక్ ప్రత్యామ్నాయంగా  'చింగారి' యాప్ ఉంది. ఇది 2.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను దాటింది. ఈ చిన్న వీడియో షేరింగ్ యాప్ కేవలం పది రోజుల్లో 5,50,000 డౌన్‌లోడ్‌ల నుండి మైలురాయిని చేరుకున్నట్లు ఫ్రీ సోషల్ ప్లాట్ ఫార్మ్ గత వారం ఒక ప్రకటనలో తెలిపింది. వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి, స్నేహితులతో చాట్ చేయడానికి, కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి, కంటెంట్‌ను షేర్  చేయడానికి, ఫీడ్ ద్వారా బ్రౌజ్ చేయడానికి ఇది వినియోగదారుకు అనుమతిస్తుంది అని చింగారి సంస్థ చెప్పింది.

“ చింగారి యాప్ లో వీడియో కంటెంట్ చేసినవారికి ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందో దాని ఆధారంగా డబ్బులు కూడా చెల్లిస్తుంది. చింగారి యాప్ లో అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు పాయింట్లు(వ్యూస్) లభిస్తాయి, వీటి ద్వారా కూడా డబ్బును రీడీమ్ చేయవచ్చు"అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళంలో ఉంది. తెలుగు.షేర్‌చాట్ యాప్ కూడా భారతీయ భాషా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఇది కూడా భారీ ప్రజాదరణ పొందింది.

చైనా యాప్స్ పై నిషేధం శాశ్వతంగా ఉంటుందా?

గత ఏడాదిలో టిక్‌టాక్‌ను భారతదేశంలో కొన్ని రోజులు నిషేధించారు, కాని కోర్టు నిషేధాన్ని ఎత్తివేశాక వెంటనే తిరిగి వచ్చింది. కానీ ఈసారి టిక్‌టాక్‌ తో సహ మరిన్ని యాప్ లపై  నిషేధం విధించింది. కాబట్టి ఇది  శాశ్వతంగా ఉంటుందా అనేది చూడాలి. రెండు ఆసియా దిగ్గజా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా భారతదేశంలో  చైనా వ్యాపారానికి ఇది ఒక హెచ్చరిక కావచ్చు. చైనీస్ మొబైల్ యాప్స్  నిషేధించడం అనేది ఒక బలమైన సంకేతం. దీనివల్ల భారతీయ యాప్స్ మార్కెట్ పెరుగుతోంది. ఇంకా ఇండియాలో ఇంటర్నెట్ ఖర్చులు ప్రపంచంలోనే అతి తక్కువ, అలాగే వినియోగదారుల సంఖ్య 800 మిలియన్లకు పైగా ఉంది.

loader