దీపావళి ఫెస్టివల్ ఆఫర్: 10వేల లోపు లభించే బెస్ట్ ఎల్‌ఈ‌డి టి‌విలు ఇవే..

First Published 7, Nov 2020, 7:16 PM

పండుగ సీజన్ లో ఎలక్ట్రానిక్స్ పై  ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లు వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీపావళి పండుగ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో మీలో చాలామంది టీవీ, బైక్, కారు మొదలైనవి కొనాలని అనుకుంటుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎల్‌ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు కూడా ఒకరు అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   బడ్జెట్ ధరకే లభించే 24 అంగుళాలు, 32 అంగుళాల 5 బెస్ట్ ఎల్‌ఈ‌డి టీవీల గురించి పూర్తి సమాచారం మీకోసం..

థామ్సన్ ఆర్9

థామ్సన్ ఆర్9  టీవి ధర రూ .6,999. ఇది ఫుల్ హెచ్‌డీ రెడీ టీవీ. దీనికి 20 వాట్ల స్పీకర్స్ ఉన్నాయి. దీని రిఫ్రెష్ రేట్  300 నిట్స్,  జీరో డాట్ ఏ+ ప్యానెల్ తో వస్తుంది. అలాగే ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.

ఐవా డి24 సి2

ఐవా డి24 సి2 టీవీ ధర 8,990 రూపాయలు. దీనికి కూడా 20 వాట్ల స్పీకర్స్ ఉన్నాయి. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. స్క్రీన్ సైజ్ 24 అంగుళాలు, రిజల్యూషన్ 1366x768 పిక్సెల్స్. జీరో డాట్ ఎ + ప్యానెల్ దీనికి ఉపయోగించారు. ఈ టీవీ ఒక సంవత్సరం వారంటీతో అందుబాటులో ఉంది.

షిన్కో ఎస్‌ఓ 3ఎ

షింకో ఎస్‌ఓ 3ఎ 32 అంగుళాల టివి, దీని ధర రూ .8,999. 20 వాట్ల స్పీకర్స్ ఉంటాయి. జీరో డాట్ ఎ + ప్యానెల్ ఉపయోగించారు. ఈ టీవీ ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. దీని రిజల్యూషన్ 1366x768 పిక్సెల్‌, 60Hz రిఫ్రెష్ రేటు ఉంది.

ఐటెల్ ఏ3210ఐఈ

ఐటెల్ ఏ3210ఐఈ 32 అంగుళాల హెచ్‌డి రెడీ టీవీ, దీని ధర 8,999 రూపాయలు. 'A' గ్రేడ్ ప్యానెల్‌ను ఉపయోగించారు. 16 వాట్ల స్పీకర్‌తో వస్తుంది. ఈ టీవీకి రెండేళ్ల వారంటీ లభిస్తుంది.