రాజ్ భవన్ లో పివి సింధుకు సన్మానం...ప్రశంసల వర్షం కురిపించిన గవర్నర్ (ఫోటోలు)

First Published 28, Aug 2019, 8:25 PM

తెలంగాణ రాజ్ భవన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ సన్మానించారు. ఆమెతో పాటు బ్యాడ్మింటన్ పారా వరల్డ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ విజేత మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు.    

పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ మానసిజోషితో గవర్నర్ దంపతులు

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ కు మొక్కను అందిస్తున్న గవర్నర్ దంపతులు

సింధుకు ప్రశంసాపత్రం అందజేస్తున్న తెలంగాణ గవర్నర్

మానసి జోషికి ప్రశంసాపత్రం అందజేస్తున్న  గవర్నర్, మంత్రి

మానసిజోషికి మొక్కను అందిస్తున్న గవర్నర్ దంపతులు

సింధు మెడలో గొల్డ్ మెడల్ వేస్తున్న గవర్నర్

కోచ్ గోపీచంద్ కు ప్రశంసాపత్రం అందజేసిన గవర్నర్

కేక్ కట్ చేస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్లు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ అందుకున్న గోల్డ్ మెడల్స్ తో గవర్నర్ దంపతులు

loader