పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమౌతుంది?

First Published May 31, 2021, 12:03 PM IST

ఎవరైనా పెళ్లైన మహిళ మీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తోంది అంటే.. అది మీ మీద ప్రేమ అని పూర్తిగా నమ్మడానికి లేదట. అది ఆమె తన భర్త మీద రివేంజ్ తీర్చుకోవడానికైనా కావచ్చని నిపుణులు చెబుతున్నారు.