మిగతా వాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అభిజిత్ కి క్లాస్ పీకిన నాగ్...మళ్ళీ మోనాల్ ట్రాక్ లోకి వచ్చిన అఖిల్

First Published 8, Nov 2020, 12:17 AM

శనివారం కావడంతో నాగ్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ వేదికగా ఇంటి సభ్యులతో మాట్లాడాడు. వాళ్ళ తప్పొప్పులు, ప్రవర్తనా తీరును ప్రశ్నించారు. ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందడం కోసం నిర్వహించిన టాస్క్ లో అభిజిత్ తీరుకు నాగార్జున ఫైర్ అయ్యారు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని, అందుకే టాస్క్ నుండి వెళ్ళిపోతున్నానని అభిజిత్ చెప్పడంతో , టాస్క్ లో ఉన్న మిగతా వాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ని నాగార్జున ప్రశ్నించారు.

ఇక ఇంటిలో ఆరిపోయే దీపం, వెలిగే దీపం ఎవరో చెప్పాలని...కారణం చెప్పి ఆ దీపం  వాళ్లకు అందించాలని, నాగార్జున చెప్పారు. ఈ టాస్క్ లో ఎక్కువ మంది అరియనాకు వ్యతిరేకంగా ఆరిపోయే దీపం అని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ లో అరియనా  డిక్టేటర్ లా ప్రవర్తించిందని, చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ చెప్పినదే నేను చేశానని అరియనా సమర్ధించుకుంది.

ఇక మోనాల్ అఖిల్ రిలేషన్ గురించి నాగార్జున ప్రత్యేకంగా అడిగి తెలుకున్నాడు. అఖిల్ నామినేట్ చేయడం చాలా బాధేసిందని, అఖిల్ ని నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నానని ఎమోషనల్ అయ్యింది. గేమ్ బాగా ఆడడం కోసమే తనని నామినేట్ చేశానని అఖిల్ చెప్పాడు. నాగార్జున సూటిగా మోనాల్ నీకు జస్ట్ ఫ్రెండ్ లేక అంతకు మించా అని అడగడం జరిగింది. దానికి అఖిల్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అన్నాడు. మోనాల్ సైతం కేవలం ఫ్రెండ్ అని చెప్పింది.

ఇక ఈ ఎపిసోడ్ లో జరిగిన ఆసక్తికర అంశం కమల్ హాసన్ ఎంట్రీ. బర్త్ డే సంధర్భంగా కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ వేదిక నుండి తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మరియు ఇంటి సభ్యులను కలవడం జరిగింది. నాగార్జున కమల్ కి బర్త్ డే విషెష్ చెప్పారు. ఇరువురు తమ ఇంటి సభ్యులను పరిచయం చేసుకున్నారు. నామినేషన్స్ లో ఉన్న హరికను సేవ్ చేసిన కమల్ హాసన్... నో సేఫ్ గేమ్ రెబెల్ గా ఆడాలని సూచించారు.

అనంతరం గతవారం ఎలిమినేషన్స్ నుండి ఇమ్యూనిటీ కోసం జరిగిన టాస్క్ లో పాల్గొన్న ఐదుగురిలో అవినాష్, మోనాల్ లలో ఒకరికి వచ్చే వారం ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఇచ్చారు. అమ్మ రాజశేఖర్ కెప్టెన్ కావడంతో ఆయనకు అర్హత లేదని,  కేవలం మోనాల్, అవినాష్ లకు మాత్రమే అవకాశం అన్నారు.

దీని కోసం అవినాష్, మోనాల్ కోసం ఇంటిలోని మిగతా సభ్యులు తమ వస్తువులు త్యాగం చేయాలని, త్యాగం చేసిన ఆ వస్తువులు మరలా తిరిగిరావు అని అన్నాడు. దీని కోసం మోనాల్, అవినాష్   ఇంటి సభ్యులను రిక్వెస్ట్ చేసుకోవాలి అన్నారు. ఈ టాస్క్ లో మోనాల్ ని గెలిపించాలని అఖిల్ దాదాపు తన బట్టలు వస్తువులు తెచ్చి, మోనాల్ బుట్టలో వేశాడు. అరియనా, సోహైల్, మెహబూబ్ అవినాష్ కి సపోర్ట్ చేశారు. మోనాల్ కంటే అవినాష్ బుట్ట ఎక్కువ బరువు కలిగి ఉండడంతో ఈ టాస్క్ లో అవినాష్ గెలిచి వచ్చే వారం ఎలిమినేషన్ లో లేకుండా అవకాశం దక్కించుకున్నాడు. ఐతే అవినాష్ ఈ వారం ఎలిమినేట్ కాకుంటేనే ఈ ఛాన్స్ అతనికి దక్కుతుంది.