MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • చిరకాల కోరికను తీర్చుకోబోతున్న బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఏం చేయబోతుందటే..?

చిరకాల కోరికను తీర్చుకోబోతున్న బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఏం చేయబోతుందటే..?

అనుకోకుండా నటనవైపు వచ్చిందట బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే.  తను అనుకున్నది మాత్రం వేరే ఉంది అంటోంది. ఆదిశగా తన అడుగులు కూడా వేస్తోందట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 30 2022, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఫిల్మ్ ఇండస్ట్రీల చాలా మంది తారలు ఏదో అవ్వాలని వచ్చి.. ఇంకేదో అవుతారు. ఉదాహరణకు డైరెక్టర్ అవుతామని వచ్చి నేచురల్ స్టార్ నాని హీరో అయినట్టు.. ఇలా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా అనుకోకుండా నటనవైపు వచ్చారట. తను అనుకున్నది మాత్రం వేరే ఉంది అంటోంది. ఆదిశగా తన అడుగులు కూడా వేస్తోందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

 ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ఉన్వవారే ఎక్కువ. ఏదో అవ్వలని ఇండస్ట్రీలోకి వచ్చి ఇంకేదో అయ్యి.. స్టార్లుగామారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటివారు.. తమలైఫ్ టైమ్ లో ముందుగా ఏం కావాలి అనుకున్నారో అది సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలానే తన అనుకన్న లక్ష్యాన్ని సాధించడానికి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రయత్నాలు మొదలెట్టిందట. 
 

39

బాలీవుడ్ లో స్కిన్ షో విషయంల ఎంత దూరం వెల్ళడానికైనా సై అనే హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. కుర్రాళ్ల గుండెల్లో కాకపుట్టించే ఈ బ్యూటీ..  త్వరలో మెగాఫోన్‌ పట్టాబోతున్నట్టు తెలుసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది సీనియర్ బ్యూటీ. డైరెక్షన్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టం అంటోంది. 
 

49

బోల్డ్‌ బ్యూటీగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకంది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన మోనికా ఓ మై డార్లింగ్‌ మూవీ  నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై  ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. 
 

59

ఇక రీసెంట్ గా  ఓ ఇంటర్వూలో మాట్లాడిన  రాధికా ఆప్టే తన చిరకాల కోరిక గురించి వెల్లడించింది. దానికోసం ఆమె ఎంత తపించిందో కూడా తెలిపింది. రాధికా  మాట్లాడుతూ అసలు తను ఇండస్ట్రీకి వచ్చిందే దర్శకురాలు కావాలని అంటుంది. కాని  అనూహ్యంగా నటిని అయ్యానని చెప్పింది రాధికా. 

69

అంతేకాకుండా తాను ఇప్పటికే  డైరెక్షన్ చేయడానికి కావల్సిన ట్రైయినింగ్  తీసుకుందట. అంతే కాదు అన్నీ కుదిరితే కొత్త ఏడాదిలోనే తాను దర్శకురాలిగా మారే అవకాశం ఉంది అంటోది రాధికా. కాకపోతే తాను ముందుగా స్క్రీన్ ప్లే మీద పట్టు సాధించడానికి  ప్రయత్నిస్తున్నట్టు  చెప్పుకొచ్చింది. దాని కోసం కొంత మంది డైరెక్టర్ల దగ్గర పనిచేస్తానంటోంది రాధికా ఆప్టే. 

79
Radhika Apte

Radhika Apte

తనకు పక్కా ప్లానింగ్ ఉందంటోంది రాధికా. అటు స్క్రీన్ ప్లూ విషయంలో ట్రైనింగ్ తీసుకుంటూనే.. ఇటు  అదే టైమ్‌లో కథలను కూడా సిద్ధం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో హీరోయిన్లు గా వచ్చి దర్శకులుగా మారినవారు చాలా మంది ఉన్నారు వారే తనకు ఆదర్శం అంటోందిరాధికా. ఇప్పటికే.. కంగాన రనౌత్‌, రేవతి, నందితా దాస్‌, హేమా మాలిని, పూజా భట్‌ వంటి డైరెక్టర్లుగా తమ సత్తా  చాటాు. 
 

89

కాగా రాధికా ఫ్యాన్స్ మాత్రం ఓ విషయంలో భయపడుతున్నారు. ఆమె డైరెక్టర్ గా మారితే.. నటిస్తుందా.. నటించకపోతే తమ పరిస్థితి ఏంటీ అన్నట్టు ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే... ఈ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.  నటనకు మాత్రం తాను స్వస్థీ చెప్పేది లేదని.. తన ఫస్ట్ ప్రిఫరెన్స్ యాక్టింగ్ కే అంటోంది.

99

ఇక  ప్రస్తుతం రాధికా ఆప్టే బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు సౌత్ లో కూడా పాగా వేయాలని చూసినా.. ఇక్కడ ఆడియన్స్ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.   తెలుగులో ఈ అమ్మడు బాలకృష్ణ సరసన లేజెండ్‌, లయన్‌ సినిమాలలో  చేసింది. రజినీ కాంత్ తో కబాలి సినిమాలో నటించి మెప్పించింది. కాని ఆతరువా నుంచి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు రాధికాకు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved