MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • స్విమ్మింగ్ పూల్ వద్ద అలా కనిపించి షాకిచ్చిన రకుల్.. తడిసిన అందాలు చూపించడానికి సిద్ధమా!

స్విమ్మింగ్ పూల్ వద్ద అలా కనిపించి షాకిచ్చిన రకుల్.. తడిసిన అందాలు చూపించడానికి సిద్ధమా!

జీరో సైజు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్విమ్మింగ్ పూల్ వద్ద అలా కనిపించి షాక్ ఇచ్చింది. జాలకాలకు సిద్ధమైన ఈ బోల్డ్ భామ తడిసిన అందాల విందు చేయనుందని అర్థం అవుతుంది. స్విమ్ సూట్ లో పూల్ పక్కన నిల్చొని ఉన్న రకుల్ లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారగా... ఇక అభిమానులు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 17 2022, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rakul preeth Singh

Rakul preeth Singh

జీరో సైజు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్విమ్మింగ్ పూల్ వద్ద అలా కనిపించి షాక్ ఇచ్చింది. జాలకాలకు సిద్ధమైన ఈ బోల్డ్ భామ తడిసిన అందాల విందు చేయనుందని అర్థం అవుతుంది. స్విమ్ సూట్ లో పూల్ పక్కన నిల్చొని ఉన్న రకుల్ లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారగా... ఇక అభిమానులు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rakul Preeth Singh

Rakul Preeth Singh


టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన రకుల్ రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు విడుదల చేసింది. ఆమె హీరోయిన్ గా నటించిన అటాక్ ఏప్రిల్ 1న విడుదలైంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కాగా రకుల్ మరో చిత్రం రన్ వే 34(Runway 34)ఏప్రిల్ 29న విడుదలయ్యింది.

37
Rakul Preeth Singh

Rakul Preeth Singh

 ప్రొఫెషనల్ గా సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతున్న రకుల్ పర్సనల్ లైఫ్ లోకూడా కంఫర్ట్ గా ఉన్నారు.కొద్దినెలల క్రితం యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని ప్రకటించింది. రకుల్ ప్రీత్  చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.
 

47
Rakul Preeth Singh

Rakul Preeth Singh

గత ఏడాది అక్టోబర్ లో బర్త్ డే జరుపుకున్న రకుల్ (Rakul Preeth Singh)బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. రకుల్ పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే జాకీ పేరు కొత్తగా వినిపించడంతో అందరూ ఒకింత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు.

57
Rakul Preeth Singh,

Rakul Preeth Singh,


కాగా ఈ మధ్య రకుల్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు. పదేపదే అదే ప్రశ్నఅడగడంతో విసిగిపోయిన రకుల్ ప్రీత్ ఇటీవల ఫైర్ అయ్యారు. జీవితంలో పెళ్లి తప్ప ఇంపార్టెంట్ విషయం ఇంకేమీ ఉండదా.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానంటూ ఘాటుగా స్పందించింది.    
 

67

ఇక బాలీవుడ్ లో రకుల్ థాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రీవాలి, మిషన్ సిండ్రెల్లా అనే హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు మూడు చిత్రాలు చేస్తున్నారు. సౌత్ టు నార్త్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ కెరీర్ రేసు గుర్రం రీతిలో దూసుకుపోతుంది.

77


కాగా రకుల్ తెలుగులో నటించిన లేటెస్ట్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కొండ పొలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణ పరాజయం ఎదుర్కొంది. అంతకు ముందు విడుదలైన చెక్ మూవీ సైతం డిజాస్టర్స్ ఖాతాలో చేరింది.దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి.కావున స్టార్ పక్కన ఛాన్స్ రావడం ఇక కష్టమే.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved