శృంగారం విషయంలో ఈ పదాలకు అర్థాలు తెలుసా?
First Published Aug 12, 2019, 3:13 PM IST
జెండర్‌తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ ఆకర్షితులయ్యేవారు తమని తాము పాన్ సెక్సువల్ అని పిలుచుకుంటారు

శృంగారంపై ఆసక్తి అందరికీ ఉన్నా... దాని గురించి పబ్లిక్ గా చర్చించడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. ఈ విషయంలో అబ్బాయిలు కాస్త చొరవ చూపించినా... చాలా మంది అమ్మాయిలు బిగుసుకుపోతుంటారు. వాటి గురించి వినడం, మాట్లాడటం పాపంలా భావిస్తుంటారు. అయితే... ప్రస్తుతం మనం ఉన్న కాలంలో అన్ని విషయాలపై అవగాహన అవసరం అంటున్నారు నిపుణులు. శృంగారానికి సంబంధించి చాలా పదాలను వినియోగిస్తూ ఉంటారు. వాటికి అర్థాలేమిటో తెలుసుకోకపోతే... ఏదో ఒకసందర్భంలో ఇబ్బంది పడాల్సిన అవసరం రావొచ్చు. కచ్చితంగా అర్థాలు తెలుసుకోవాల్సిన పదాలేంటో మనం ఓసారి చూద్దాం..

పాన్ సెక్సువల్(Pansexual): జెండర్‌తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ ఆకర్షితులయ్యేవారు తమని తాము పాన్ సెక్సువల్ అని పిలుచుకుంటారు. ఎసెక్సువల్(Asexual): లైంగికపరమైన విషయాల్లో చాలా తక్కువ ఆసక్తి లేదా అసలు ఆసక్తి లేనివారిని ఎసెక్సువల్ అని పిలుస్తారు. వీరిలో సెక్స్ పరమైన కోరికలు, ఊహలు ఉండవు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?