MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కండోమ్ ఇద్దరూ వాడాలా...? ఒక్కరు వాడితే సరిపోదా?

కండోమ్ ఇద్దరూ వాడాలా...? ఒక్కరు వాడితే సరిపోదా?

పాలీ యురేథేన్ అనే పదార్థంతో ఫీమేల్ కండోమ్స్ తయారు  చేస్తారు. ఈ కండోమ్స్ కి ఉండే రింగ్ ని సైతం దీనితోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఫ్లెక్స్ బుల్ గా ఉంటాయి.  ఇక ఈ కండోమ్స్ లో ప్రత్యేకంగా సైజులు ఉండవు.ఫ్రీ సైజు మాత్రమే లభిస్తాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 25 2019, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
సురక్షిత శృంగారానికి కండోమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మందికి కండోమ్ వినియోగించడం ఇష్టం ఉండదు. దాని వలన పూర్తి అనుభూతి పొందలేమనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే... ఆ భావనను పక్కన పెట్టి... కండోమ్ వినియోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
ఇప్పటివరకు పురుషులు మాత్రమే కండోమ్ వినియోగించేవారు. అయితే... కేవలం పురుషులే కాదు... స్త్రీలకు కూడా ప్రత్యేకంగా కండోమ్స్ మార్కెట్లో లభ్యమౌతున్నాయి.

38
చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. కండోమ్ ఇద్దరిలో ఒకరు వినియోగిస్తే సరిపోతుందా..? ఇద్దరూ వాడాలా అనే అనుమానాలు ఉంటాయి. అయితే... ఇద్దరిలో ఎవరో ఒక్కరు వినియోగిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ వాడితో కండోమ్ చిరిగిపోవడం కానీ... జారీపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది.

48
ఇక మరో విషయం ఏమిటంటే... కండోమ్ ఒక్కసారి వినియోగించింది... మళ్లీ వినియోగించడకూడదు. అది పురుషులైనా.. స్త్రీలైనా ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. లేదని మళ్లీ మళ్లీ వినియోగిస్తే.... లైంగికపరంగా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

58
ఫీమేల్ కండోమ్ వాడకంలో చాలా మంది స్త్రీలకు కొన్ని అనుమానాలు ఉంటాయి. కండోమ్ గర్భాశయం లోపలికి వెళ్లిపోతే ఏవైనా సమస్యలు వస్తాయేమో అని కంగారు పడుతుంటారు. అయితే... అలాంటి బయం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిమేల్ కండోమ్ నిర్దేశిత పరిమాణంలో ఉంటాయి. కాబట్టి గర్భాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదు. కానీ.. దీనిని పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

68
పాలీ యురేథేన్ అనే పదార్థంతో ఫీమేల్ కండోమ్స్ తయారు చేస్తారు. ఈ కండోమ్స్ కి ఉండే రింగ్ ని సైతం దీనితోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఫ్లెక్స్ బుల్ గా ఉంటాయి. ఇక ఈ కండోమ్స్ లో ప్రత్యేకంగా సైజులు ఉండవు.ఫ్రీ సైజు మాత్రమే లభిస్తాయి.

పాలీ యురేథేన్ అనే పదార్థంతో ఫీమేల్ కండోమ్స్ తయారు చేస్తారు. ఈ కండోమ్స్ కి ఉండే రింగ్ ని సైతం దీనితోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఫ్లెక్స్ బుల్ గా ఉంటాయి. ఇక ఈ కండోమ్స్ లో ప్రత్యేకంగా సైజులు ఉండవు.ఫ్రీ సైజు మాత్రమే లభిస్తాయి.

పాలీ యురేథేన్ అనే పదార్థంతో ఫీమేల్ కండోమ్స్ తయారు చేస్తారు. ఈ కండోమ్స్ కి ఉండే రింగ్ ని సైతం దీనితోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఫ్లెక్స్ బుల్ గా ఉంటాయి. ఇక ఈ కండోమ్స్ లో ప్రత్యేకంగా సైజులు ఉండవు.ఫ్రీ సైజు మాత్రమే లభిస్తాయి.
78
స్త్రీలు.. పీరియడ్స్ సమయంలో కూడా ఫీమేల్ కండోమ్స్ ని నిస్సందేహంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

88
ఫీమేల్ కండోమ్స్ వాడటం వలన అవాంఛిత గర్భం రాకుండా ఆపవచ్చు. అదేవిధంగా లైంగిక చర్య ద్వారా సంక్రమించే సుఖ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వీటిని వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిపుణులు చెబుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చీరలకు మ్యాచింగ్ జెల్లీ గాజులు.. ఎంత క్లాసీగా ఉన్నాయో
Recommended image2
Saree Pin: చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చే వెండి చీర పిన్ మనసు దోచే డిజైన్లు
Recommended image3
Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved