Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా గురించి ఈ విషయాలు తెలుసా?

ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా గురించి ఈ విషయాలు తెలుసా?

 అదితీ హుండియా అనే యువతితో డేటింగ్ చేస్తున్నాడు అనే విషయం తెలియగానే.... ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాకుండా... ఆమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తుండటం విశేషం.

ramya Sridhar | Published : Dec 14 2022, 01:39 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ఇండియన్ క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.  ఇటీవల తన ఆటతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. అందరి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ సమయంలోనే... ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ విషయం బయటకు వచ్చింది. ఆమే అదితి హుండియా.

25
Asianet Image

ఇషాన్.... అదితీ హుండియా అనే యువతితో డేటింగ్ చేస్తున్నాడు అనే విషయం తెలియగానే.... ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాకుండా... ఆమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తుండటం విశేషం. మరి ఆమె ఎవరు..? ఎంటి..? అనే విషయాలు తెలుసుకుందాం..

35
Asianet Image

అదితీ హుండియా ఒక బ్యూటీ క్వీన్. 2017లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ గా ఎంపికైంది. ఇక 2018లో మిస్ సూప్రానేషనల్ ఇండియా గా కూడా ఆమె ఎంపిక కావడం గమనార్హం.
 

45
Asianet Image

అదితీ హుండియాకి ప్రత్యేకంగా ఒక ఫ్యాషన్ లేబుల్ కూడా ఉంది. దాని పేరు లేబుల్ అదితీ హుండియా.  ఫ్యాషన్ దుస్తుల విషయంలో ఆమెకు స్పెషల్ బ్రాండింగ్ ఉంది.

55
Asianet Image

అదితీ హుండియా... ఫ్యాషన్ దుస్తుల్లో ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తారు. అయితే..... అప్పుడప్పుడు లెహంగా లాంటి ఫ్యాషన్ దుస్తుల్లోనూ ఆమె మెరుస్తూ మీడియా కంటికి చిక్కుతూ ఉంటారు. ఆమె ఎక్కువగా సంప్రదాయ దుస్తులను ధరిస్తూ ఉంటారు.
 

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories