MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • డబ్బులు ఆదా చేయాలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

డబ్బులు ఆదా చేయాలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

కష్టపడి సంపాదించిన డబ్బును ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో క్లారిటీ ఉండి.. సరిగా ఆదా చేస్తే... మనం కూడా ధనవంతులమవ్వచ్చు. అయితే.. చాలా మందికి డబ్బు ఆదా చేయాలనే ఉన్నా.. ఎలా చేయాలో తెలియక సతమతమౌతుంటారు. అందుకే.. ఎలా డబ్బులు ఆదా చేయాలో ఇప్పుడు నిపుణులు మనకు చెబుతున్నారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 20 2022, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

డబ్బులు సంపాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా చాలా మంది తమ రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కష్టపడుతుంటారు. అలా కష్టపడి సంపాదిస్తారు. అయితే.. డబ్బు సంపాదించగానే సరిపోదు.. దానిని నిలపెట్టుకోవాలి. నిల పెట్టుకోవాలంటే ఆదా చేయాలి. డబ్బు చాలా మంది సంపాదిస్తారు.. కానీ.. సంపాదించిన దానిని ఆదా చేయడం కూడా తెలిసిన వారే ఐశ్వర్యవంతులౌతారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో క్లారిటీ ఉండి.. సరిగా ఆదా చేస్తే... మనం కూడా ధనవంతులమవ్వచ్చు. అయితే.. చాలా మందికి డబ్బు ఆదా చేయాలనే ఉన్నా.. ఎలా చేయాలో తెలియక సతమతమౌతుంటారు. అందుకే.. ఎలా డబ్బులు ఆదా చేయాలో ఇప్పుడు నిపుణులు మనకు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి మనమూ చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

1. ఉద్యోగాలు చేసేవారికి ప్రతి సంవత్సరం కంపెనీలు బోనస్ లు ఇస్తూ ఉంటాయి. మన నెల నెలా జీతం కాకుండా.. సంవత్సరానికి ఒకసారి వచ్చే బోనస్ ని  వెంటనే ఖర్చు చేయకూడదట. ఆ డబ్బులను దాచి పెట్టాలి. లేదంటే.. భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి.

310

2.అలా కాదు అంటే.. రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతాకి ప్రతినెలా.. ఫిక్స్డ్ ఎమౌంట్ పెట్టుకోవాలి.  ప్రతినెలా అవి కట్ అవుతాయి. భవిష్యత్తులో అవి పెరిగి మీకు పెద్ద మొత్తంగా కనపడతాయి. ఎక్కువ మొత్తం ఆదా చేసిన వారు కూడా అవుతారు.
 

410

3.షాపింగ్ కి వెళ్లినప్పుడు మనకు అవసరం ఉందా లేదా అని చూసుకోకుండా  చాలా వస్తువులను కొనేస్తూ ఉంటాం. అలా కాకుండా.. షాపింగ్ వెళ్లడానికి ముందే.. ఏం కావాలి అని లిస్టు రాసుకోవాలి. అవి మాత్రమే తీసుకురావాలి ఫిక్స్ అవ్వాలి. అప్పుడు వేరే వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. అనవసరపు ఖర్చు చేయకుండా ఉంటారు.

510

4.ఇక రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్  తినాలి అనే కోరికను తగ్గించుకోవాలి. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ కూడా తగ్గించాలి. ఇంట్లోనే వంట చేసుకోని తినాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు జేబుకు చిల్లు పడకుండా జాగ్రత్తపడగలం. బయట ఆహారాలపై మోజు ఎంత తగ్గిస్తే.. అంత ఆదాచేయవచ్చు.
 

610

5.డబ్బు ఆదాచేయాలి కదా అని సరదాలు చంపుకోవాల్సిన అవసరం లేదు. మన అవసరాలను కూడా పక్కన పెట్టకూడదు. అయితే.. వాటిని కొనే సమయాన్ని మార్చాలి. దాదాపు సంవత్సరం మొత్తంలో చాలా సార్లు డిస్కౌంట్ సేల్స్, ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఆ సమయంలో కొనుగోలు చేయడం మంచిది. 
 

710
money saving

money saving

6.మన సంపాదనలో దేనిపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత.. దానికి అంత ఖర్చు అవసరం లేదా అని చూడాలి. లేదు అనుకుంటే.. దాంట్లో కాస్త తగ్గించుకుంటే.. డబ్బు ఆదా చేయవచ్చు.

810
money

money

6.మన సంపాదనలో దేనిపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత.. దానికి అంత ఖర్చు అవసరం లేదా అని చూడాలి. లేదు అనుకుంటే.. దాంట్లో కాస్త తగ్గించుకుంటే.. డబ్బు ఆదా చేయవచ్చు.

910
Money

Money

7.టైమ్ కలిసొస్తుంది కదా అని మనలో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ పై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. అయితే... ఈ ఆన్ లైన్ షాపింగ్ వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేస్తుంటాం. కాబట్టి.. ఆ షాపింగ్స్ ని కాస్త పక్కకు పెట్టడం మంచిది.

1010

8.నెలకు ఇంత బడ్జెట్ అని మీ సంపాదన నుంచి కేటాయించాలి. ఆ తర్వాత.. ఆ బడ్జెట్ కి తగినట్లుగా ఇతర అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల.. డబ్బు ఆదా ఎక్కువగా చేయవచ్చు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆరు గ్రాముల్లో బంగారంతో లైట్ వెయిట్ చెవి కమ్మలు
Recommended image2
Kitchen Hacks: కిచెన్ లో అత్యంత ప్రమాదకరమైనవి ఇవి.. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ మురికి ఉండేవి ఇవే..!
Recommended image3
Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved