MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• వేసుకున్న బట్టలే మళ్లీ వేసుకుంటా.. సుస్మితాసేన్ షాకింగ్ స్టేట్ మెంట్.. !

వేసుకున్న బట్టలే మళ్లీ వేసుకుంటా.. సుస్మితాసేన్ షాకింగ్ స్టేట్ మెంట్.. !

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మాజీ అందాల రాణి తన బట్టలు, బూట్లు రిపీట్ చేయడాన్ని ఎందుకు ఇష్టపడుతుందో చక్కగా వివరించారు.

2 Min read
Bukka Sumabala
Published : Jul 13 2021, 01:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

సుష్మితా సేన్ మాజీ మిస్ యూనివర్స్.. అందంలోనే కాదు తెలివిలోనూ.. మంచి మనస్తత్వంలోనూ అందగత్తె ఆమె. నిజమైన తార.. నేలను విడిచి సాము కాకుండా.. అన్ని విషయాల్లోనూ ప్రాక్టికల్ గా ఉంటారు. ఫ్యాషన్ విషయంలోనూ తనది అదే రూట్.

211

మిస్ యూనివర్స్ కిరీటం తరువాత సినిమాల్లో నటించి.. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సుష్మితా సేన్ వెబ్ సిరీస్ తో మళ్లీ ముందుకు వచ్చారు. తనకు బాలీవుడ్ స్టార్ డమ్ తో వచ్చే ఒత్తిడి ఇష్టం లేదని చెబుతారామె.

311

అంతేకాదు తన పిల్లలు, బాయ్ ఫ్రెండ్స్.. తన ఎంపికలు ఇలాంటి వేటిల్లోనూ దాన్ని పడనివ్వడానికి ఇష్టపడరు. వీలైనంత వరకు సింపుల్ గానే ఉంటారు.

411

511

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మాజీ అందాల రాణి తన బట్టలు, బూట్లు రిపీట్ చేయడాన్ని ఎందుకు ఇష్టపడుతుందో చక్కగా వివరించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మాజీ అందాల రాణి తన బట్టలు, బూట్లు రిపీట్ చేయడాన్ని ఎందుకు ఇష్టపడుతుందో చక్కగా వివరించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మాజీ అందాల రాణి తన బట్టలు, బూట్లు రిపీట్ చేయడాన్ని ఎందుకు ఇష్టపడుతుందో చక్కగా వివరించారు.

611

‘నా డ్రెస్సింగ్ ను చాలామంది ఇష్టపడతారు. అయితే నేను బట్టలు, షూస్ లేదా యాక్ససరీలు కొనేప్పుడు ఫ్యాషన్ క్రిటిక్స్ ఏమంటారో అనేది అస్సలు ఆలోచించను. ఎప్పుడూ నాకు అవి ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో అనేదానిమీదే దృష్టిపెడతాను. అలాగే కొనుక్కుంటాను అని చెప్పుకొచ్చారు.

711

ఇక ఫ్యాషన్ పోలీసింగ్ చేసేవాళ్లనుంచి నాకు కాంప్లిమెంట్స్ రాకపోవచ్చు. కానీ నా ఫ్యాషన్ నా కోసమే, నా సౌకర్యం కోసమే.. నేను దీంతో చాలా కంఫర్ట్ గా ఉంటాను.

811

నా బట్టలు, బూట్లు ఒక్కసారి వాడి వదిలేయను. వాటిని మళ్లీ వాడతాను. అంతంత ఖరీదు పెట్టి కొని ఒక్కసారి ఫొటో దిగి దాన్ని పక్కన పెట్టేయడం నా దృష్టిలో సరైన విషయం కాదు... అన్నారామె.

911

సుస్మితా సేన్ కు మంచి స్టైలిష్ వార్డ్రోబ్ ఉంది. తన లగ్జరీ బట్టలతో పేరుగాంచింది. అయితే ఆమె వాటిని రిపీట్ చేస్తుంది. ఆ విషయంలో ఆమె చాలా ప్రాక్టికల్ గా ఉంటారు.

1011

అలంకరణ, బట్టల విషయంలో ఒకరితో మరొకరు పోటీలు పడే తారలున్న నేటి కాలంలో సుస్మిత వీరికి మినహాయింపు అనే చెప్పాలి. ఆమె ప్రాక్టికాలిటీ నిజంగా అభినందనీయమే.

1111

ప్రస్తుతం సుస్మితా సేన్ తన వెబ్ సిరీస్ రెండో సీజన్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Recommended image2
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image3
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved