పీరియడ్స్ టైం... ఇక ప్యాడ్స్ తో పనిలేదు...

First Published 31, Jul 2019, 2:55 PM

శానిటరీ న్యాపికిన్స్ కారణంగా యోని భాగాల వద్ద దురద రావడం, నల్లగా మారడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్యాడ్స్ లో సువాసన కోసం వాడే రసాయనాలు అలర్జీలకు కారణమౌతున్నాయి. అందుకే దీనికి పరిష్కారం కనుగొన్నారు.
 
అమ్మాయిలకు నెలసరి ప్రతి నెలా వస్తూనే ఉంటుంది. ఆ మూడు రోజులు వారు పడే బాధ అంతా ఇంతా కాదు. రక్తస్రావం జరుగుతున్నంత సేపు వారికి ఇబ్బందిగానే ఉంటుంది. దానికి తోడు కడుపులో నొప్పి కామన్. అంతేకాకుండా... ప్రతి మూడు, నాలుగు గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాల్సిన పరిస్థితి. అక్కడితో ఆగుతుందా...  బ్లీడింగ్ ఎక్కడ ఎక్కువగా అయ్యి... దుస్తులకు మరకలు అవుతాయో అనే టెన్షన్ కూడా ఉంటుంది. దాదాపు పీరియడ్స్ లో ప్రతి అమ్మాయి పరిస్థితి ఇంచు మించు ఇదేవిధంగా ఉంటుంది.

ఒకప్పుడు అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో క్లాత్ ని వినియోగించేవారు. వాటి కారణంగా అనేక సమస్యలు వచ్చేవి. దీంతో మహిళల కోసం ప్రత్యేకంగా శానిటరీ నాపికిన్స్( ప్యాడ్స్ )ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అందరూ ఇవే వినియోగిస్తున్నారు. పీరియడ్స్ లో వాసన బయటకు రాకుండా ఉండేలా ఈ ప్యాడ్స్ ని తయారు చేస్తున్నారు. అయినప్పటికీ.. తరచూ చెక్ చేసుకోవడం... రెగ్యులర్ గా ప్యాడ్ మార్చుకోవడం లాంటివి చేసుకోవాల్సి వస్తోంది.

అంతేకాకుండా.. శానిటరీ న్యాపికిన్స్ కారణంగా యోని భాగాల వద్ద దురద రావడం, నల్లగా మారడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్యాడ్స్ లో సువాసన కోసం వాడే రసాయనాలు అలర్జీలకు కారణమౌతున్నాయి. అందుకే దీనికి పరిష్కారం కనుగొన్నారు.

అమ్మాయిలు పడుతున్న ఈ అవస్థలకు చక్కటి పరిష్కారమే మెనుస్ట్రువల్ కప్స్. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. వీటిని సిలికాజెల్, రబ్బురు, లేటెక్స్ తో తయారు చేస్తారు. అందుకే ఇవి పర్యావరణ హితం అని అంటారు. వీటిని దాదాపు పన్నెండు గంటలపాటు ఉపయోగించవచ్చు.

కొందరు నెలసరి సమయంలో టాంపూన్లను వాడుతుంటారు. ఇవి రక్తస్రావన్నా కాదు...యోని భాగంలోని సహజద్రవాలను పీల్చేస్తాయి. దాంతో ఆ ప్రాంతంలోని పీహెచ్ స్థాయిల్లొ తేడాలు వస్తాయి. కానీ ఈ మెనుస్ట్రువల్ కప్స్ తో ఈ సమస్యలు రావని చెబుతున్నారు.

శానిటరీ న్యాపిక్స్ ని ఒకసారి వినియోగిస్తే... వాటిని పడేయాల్సిందే. తిరిగి మళ్లీ వాటిని వినియోగించలేం. కానీ మెనుస్ట్రువల్ కప్స్ అయితే తిరిగి వాడుకోవచ్చు. శుభ్రంగా వాష్ చేసి దాచుకుంటే కొన్ని సంవత్సరాలపాటు తిరిగి ఉపయోగించుకోవచ్చు.

టాంపూన్లు, శానిటరీ న్యాప్ కిన్లతో పోలిస్తే.. ఈ కప్స్ ఎక్కువ రక్తస్రావాన్ని నిల్వ చేయగలుగుతాయి. రక్త స్రావం ఎక్కువగా జరుగుతున్న రోజుల్లో వీటిని ఉపయోగించడం ఉత్తమం. పార్టీలకు లాంటివాటికి వెళ్లినప్పుడు కూడా వీటిని ఉపయోగించడం మంచిదని వారు సూచిస్తున్నారు.

loader