మెరిసిపోయే అందం సొంతం కావాలంటే ఈ జ్యూస్ లు బెస్ట్...
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయి. మెరిపోయే చర్మానికి, చక్కటి శరీరవర్చస్సుకు, నిగనిగలాడే జుట్టు అందానికి, ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఉదయాన్నే అల్పాహారంలో అలాంటి కొన్ని పానీయాలు తాగడం వల్ల మీరు మరింత అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోవచ్చు.

ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం ఉండాలని ఇష్ట పడనివారు ఉంటారా? దీనికోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్ట్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కొంతమేర మాత్రమే అందాన్ని రక్షించగలుగుతాయి.

మంచి ఆహారపుటలవాట్లు చక్కటి చర్మాన్ని, జుట్టును సొంతం చేస్తాయి. అలాంటి ఐదురకాల పానీయాలు ఇవి.

టమాటా రసం : యాంటీఆక్సిడెంట్లు టామాటాల్లో పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరం మీద ముడతలు, మచ్చల్ని తగ్గిస్తాయి. శరీరం లోపలినుంచి కాంతి వంతంగా మారడానికి సాయపడతాయి.

కీరదోసకాయ జ్యూస్ : కీరదోసకాయలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరానికి చేసే మేలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సో రోజుకు ఓ గ్లాసు కీరదోసకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని తేమను కాపాడుకోవచ్చు.

దానిమ్మ రసం : దీంట్లోని నీటి శాతం, పోషకాలు రక్తాన్ని శుద్దిచేస్తాయి. అందుకే రోజూ ఓ గ్లాసు దానిమ్మరసం తాగడం వల్ల సహజ పద్ధతిలో శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు.

దీనివల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. తొందరగా వయసు మీదపడే లక్షణాల్ని తొలగిస్తుంది.

అల్లం-నిమ్మకాయ రసం : జింజర్ లెమన్ జ్యూస్ శరీరంలోని మినరల్స్ ను వృద్ధి చేస్తాయి. చర్మంలోని విషపదార్థాలను తొలగించి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మారుస్తుంది.

బచ్చలికూర జ్యూస్ : బచ్చలికూర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాగంటే.. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్, కె, సి, ఈ, యాంటీఆక్సిడెంట్ల, మ్యాంగనీస్ లు మీ చర్మానికి సహజసిద్దమైన అందాన్ని తీసుకువస్తాయి.