MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• ఫ్యూజన్ పేరుతో కంగాళీ.. బిర్యానీ అంటేనే విరక్తి పుట్టేలా తయారీ..

ఫ్యూజన్ పేరుతో కంగాళీ.. బిర్యానీ అంటేనే విరక్తి పుట్టేలా తయారీ..

బిర్యానీ ఒక ఎమోషనల్ బాండ్.. బాస్మతి బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంలతో తయారయ్యే అద్భుతమైన వంటకం ఇది. అందుకే బిర్యానీ తింటే కడుపేకాదు మనసూ నిండిపోతుంది.

2 Min read
Bukka Sumabala
Published : Jul 20 2021, 12:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

బిర్యానీ పేరు వినగానే నోట్లో నీళ్లూరతాయి. నాన్ వెజ్ లవర్స్ కి చాలా ఇష్టమైన ఫుడ్ బిర్యానీ.. దీంతో జిహ్వకే కాదు మనసుకూ అటాచ్ మెంట్ ఉంటుంది.

211

కొంతమందిలో బాల్యస్మృతుల్ని గుర్తుకు తెస్తే.. మరికొంతమందికి తాము చూసిన ప్రత్యేక ప్రదేశాలు.. మరికొంతమందికి ప్రత్యేక సందర్భాలు గుర్తుకువస్తాయి.

311

బిర్యానీ ఒక ఎమోషనల్ బాండ్.. బాస్మతి బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంలతో తయారయ్యే అద్భుతమైన వంటకం ఇది. అందుకే బిర్యానీ తింటే కడుపేకాదు మనసూ నిండిపోతుంది.

బిర్యానీ ఒక ఎమోషనల్ బాండ్.. బాస్మతి బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంలతో తయారయ్యే అద్భుతమైన వంటకం ఇది. అందుకే బిర్యానీ తింటే కడుపేకాదు మనసూ నిండిపోతుంది.

బిర్యానీ ఒక ఎమోషనల్ బాండ్.. బాస్మతి బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంలతో తయారయ్యే అద్భుతమైన వంటకం ఇది. అందుకే బిర్యానీ తింటే కడుపేకాదు మనసూ నిండిపోతుంది.

411

అయితే ఇటీవల కొంతమంది ఫ్యూజన్ పేరుతో విచిత్రమైన బిర్యానీ కాంబినేషన్లకు తెరతీస్తున్నారు. వీటిని తయారు చేసి తమ కుకింగ్ పేజ్ లలో వీడియోలతో సహా షేర్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన కాంబినేషన్స్ చూస్తే బిర్యానీ మీద ప్రేమ చచ్చిపోతుంది.

511

నెటిజన్లూ అలాగే రెస్పాండ్ అవుతున్నారు. మీ విచిత్రమైన కాంబినేషన్స్ తో చంపకండి అంటూ.. విసుక్కుంటున్నారు. అలాంటి కొన్ని ఊహించడానికి వీలుకాని బిర్యానీ కాంబినేషన్స్ చూడండి.

611

టిడ్డి లేదా లోకస్ట్ బిర్యానీ : ఇది చూస్తే బిర్యానీ అంటేనే వాంతికొస్తుంది. మిడతలతో బిర్యానీ పేరు వింటేనే వాక్ అంటారు.

711

మిడతల దండు దాడి నేపథ్యంలో కొంతమంది బ్లాగర్స్ డబ్బు సంపాదించడానికి చేసిన విచిత్రమైన ఆలోచనకు రూపమే ఇది.

811

రసగుల్లా బిర్యానీ : ఇది మరీ విచిత్రమైన బిర్యానీ. అంగూరి రోషోగోల్లా బిర్యానీ పేరుతో దీన్ని తమ ఫేస్‌బుక్ పేజీలో ఒక ఫుడ్ బ్లాగర్ షేర్ చేశారు.

911

అందులో మాంసం స్థానంలో రసగుల్లాలను కలిపి బిర్యానీ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. బిర్యానీలో రసగుల్లా ను అస్సలు ఊహించలేమంటూ విమర్శిస్తున్నారు.

1011

నుటెల్లా బిర్యానీ : రోజూ ఓ చెంచా నుటెల్లా తింటే మూడ్ బాగవుతుంది. యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈ న్యూటెల్లాతో బిర్యానీ చేస్తే.. బిర్యానీ మీద న్యూటెల్లా వేసుకుని తింటే.. ఛీ అంటూ మొహం పెడుతున్నారా.. దీన్నే ట్రై చేశాడో ఫుడ్ బ్లాగర్.. ఏకంగా దీనికి న్యూటెల్లా బిర్యానీ అని పేరు కూడా పెట్టేశాడు.

1111

విడివిడిగా తింటే రెండూ మంచివే.. కానీ ఇలా కలపడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved