Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • 2024 లో పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఏయే తేదీల్లో ఉన్నాయంటే?

2024 లో పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఏయే తేదీల్లో ఉన్నాయంటే?

Marriage Dates in 2024: ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.  పెళ్లి చేసుకోవడానికి వరుడు, వధువు  బంధుమిత్రులతో పాటుగా శుభముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. 2023 ఏడాది ముగింపు పలకబోతోంది. రాబోయేది 2024 సంవత్సరం. మరి ఈ కొత్త సంవత్సరంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభ ముహూర్తాలే ఏయే తేదీల్లో రానున్నాయో తెలుసుకుందాం పదండి.  

Shivaleela Rajamoni | Published : Dec 12 2023, 12:01 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
indian marriage

indian marriage

Marriage Dates in 2024: జనవరి 2024 లో పెళ్లి చేసుకోవడానికి శుభమూర్తం

జనవరిలో పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏయే తేదీల్లో అంటే: జనవరి 16 (మంగళవారం), జనవరి 17 (బుధవారం),  జనవరి 20 (శనివారం), జనవరి 21 (ఆదివారం), జనవరి 22 (సోమవారం), జనవరి 27 (శనివారం), జనవరి 28 (ఆదివారం), జనవరి 30 (మంగళవారం), జనవరి 31 (బుధవారం)
 

28
marriage

marriage

ఫిబ్రవరి 2024 లో శుభ వివాహం తేదీలు

2024 ఫిబ్రవరిలో వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో కూడా ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మరి ఈ నెలలో పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఏయే తేదీన వస్తున్నాయంటే:  ఫిబ్రవరి 4 (ఆదివారం), ఫిబ్రవరి 6 (మంగళవారం),  ఫిబ్రవరి 7 (బుధవారం), ఫిబ్రవరి 8 (గురువారం), ఫిబ్రవరి 12 (సోమవారం), ఫిబ్రవరి 13 (మంగళవారం), ఫిబ్రవరి 17 (శనివారం), ఫిబ్రవరి 24 (శనివారం), ఫిబ్రవరి 25 (ఆదివారం), ఫిబ్రవరి 26 (సోమవారం), ఫిబ్రవరి 29 (గురువారం)
 

38
Marriage

Marriage


2024 మార్చి లో శుభ వివాహం తేదీలు

ఇండియాలో మార్చి నెల చివరలో ఎండాకాలం షురూ అవుతుంది. అందుకే ఈ నెలలో ఎంచక్కా పెళ్లిపీఠలు ఎక్కొచ్చు. మరి ఈ నెలలో ఏయే తేదీన పెళ్లిళ్లు జరగనున్నాయంటే? మార్చి 1 (శుక్రవారం), మార్చి 2, (శనివారం), మార్చి 3 (ఆదివారం), మార్చి 4 (సోమవారం), మార్చి 5 (మంగళవారం), 6 (బుధవారం), 7 (గురువారం), 10 (ఆదివారం), 11 (సోమవారం), 12 (మంగళవారం), 
 

48
Asianet Image

2024 ఏప్రిల్ లో శుభ వివాహం తేదీలు

ఈ నెలలో వేసవి గాలులను ఎంజాయ్ చేయొచ్చు. 2024 ఏప్రిల్ నెలలో మీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే.. మరీ ఈ నెలలో శుభ వివాహ తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
ఏప్రిల్ 18 (గురువారం), 19 (శుక్రవారం), 20 (శనివారం), 21 (ఆదివారం), 22 (సోమవారం)

58
marriage

marriage


2024 మే, జూన్ మాసాల్లో శుభ వివాహం తేదీలు

మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభకరమైన వివాహ తేదీలు లేవు. అందుకే మీరు పెళ్లి చేసుకోవడానికి ముందు నెలల్లోనే ప్లాన్ చేసుకోవడం మంచిది. 

2024 జూలై లో శుభ వివాహ తేదీలు

రెండు నెలల గ్యాప్ తర్వాత మీరు జూలై నెలలో పీళ్లిపీఠలు ఎక్కొచ్చు. ఈ సీజన్ లో వర్షకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలంలో ప్రశాంతంగా పెళ్లి జరగాలంటే జులైలో మీ పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకోండి. మరి ఈ నెలలో ఏయే తేదీన పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే?  జూలై 9 (మంగళవారం), జూలై 11 (గురువారం), 12 (శుక్రవారం), 13 (శనివారం), 14 (ఆదివారం), 15 (సోమవారం).
 

68
Asianet Image

2024 ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు శుభదినాలు

పంచాంగం ప్రకారం.. 2024 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెళ్లి తేదీలేమీ లేవు. ఇంతకు ముందు చెప్పినట్టుగా పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటే  జూలై లేదా మార్చి నెలలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. 
 

78
marriage

marriage

2024 నవంబర్ లో శుభ వివాహం తేదీలు

2024 నవంబర్ నవంబర్ నెల చల్లగా, వేడిగా ఉండదు. ఈ నెల ఎంతో అందంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంచక్కా పెళ్లిపీఠలు ఎక్కొచ్చు. అందమైన శరదృతువులో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ నెలలో ఏయే తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే? నవంబర్ 12 (మంగళవారం), నవంబర్ 13 (బుధవారం), 16 (శనివారం),  17 (ఆదివారం), 18 (సోమవారం), 22 (శుక్రవారం),  23 (శనివారం), 25 (సోమవారం), 26 (మంగళవారం), 28 (గురువారం), 29 (శుక్రవారం).

88
Marriage after

Marriage after

2024 డిసెంబర్ లో శుభ వివాహం తేదీలు

సంవత్సరపు చివరి నెల అయిన డిసెంబర్ లో పెళ్లిళ్లు చేసుకోవడానికి అద్భుతమైన సమయం. శీతాకాలాన్ని ఇష్టపడేవారికి ఇది బాగా సరిపోతుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మరి ఈ నెలలో ఏయే తేదిన పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే:  డిసెంబర్ 4 (బుధవారం), 5 (గురువారం), 9 (సోమవారం), 10 (మంగళవారం), 14 (శనివారం).

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories