ఆ జబ్బులకు మందులు అవసరం లేదు.. శృంగారమే పెద్ద ఔషధం

First Published 27, Jul 2019, 1:48 PM

వారంలో మూడు లేదా నాలుగాసార్లు శృంగారంలో పాల్గొంటే... చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

శృంగారమంటే అందరికీ ఆసక్తి ఉంటుంది ఈ విషయం ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటామన్న విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే... కొన్ని రకాల జబ్బులకు ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్లకు చూపించుకొని నెలల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.  కేవలం శృంగారమే వాటికి సరైన మందని సూచిస్తన్నారు.

చాలా మందికి కిడ్నీల్లో రాళ్ల సమస్య వస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉందని తెలియగానే.. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. యూరినేషన్ పెంచే మాత్రలను వాడేస్తుంటారు.

అయితే.. ఈ వ్యాధికి శృంగారాన్ని మించిన ఔషధం లేదంటున్నారు నిపుణులు. వారంలో మూడు లేదా నాలుగాసార్లు శృంగారంలో పాల్గొంటే... చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పెద్ద సైజు రాళ్లు ఉంటే సర్జరీ తప్పదు. మందులకు కరిగిపోతాయి అనుకున్న రాళ్లు అయితే.. శృంగారమే మంచి ఔషదమని పరిశోధకులు చెబుతున్నారు.

దీనిపై ఓ సంస్థ పలు రకాల పరిశోధనలు కూడా చేసింది. వారి పరిశోధనలోనే ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సమస్యతో బాధపడుతున్న కొందరు పురుషులను ఎంపిక చేసి..వారిని మూడు బృందాలుగా విభజించారు.

మొదటి బృందంలోని పురుషులను వారంలో మూడుసార్లు  శృంగారంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. రెండో గ్రూప్ లోని వారిరకి యూరినేషన్ మందులు ఇచ్చారు. మూడో గ్రూప్ లోని వారికి రాళ్లను కరిగించే మందులు ఇచ్చారు.

రెండు వారాల తర్వాత ఈ మూడు గ్రూపులోని వారికి పరీక్షలు నిర్వహించగా... యూరినేషన్ ముందులు, రాళ్లు కరిగించే మందులు వాడిన వారికంటే.. శృంగారంలో పాల్గొన్న వారిలోనే ఎక్కువ ఫలితం కనిపించినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

మొత్తం 31మంది ఈ గ్రూపులో ఉండగా.. వారిలో 26మందికి పూర్తిగా రాళ్లు తొలగిపోవడం విశేషం. కిడ్నీలో ఏర్పడే చిన్నసైజు రాళ్లు అంటే 6ఎంఎం  కన్నా తక్కువ మందం కలిగినవవాటికి మాత్రమే ఈ టెక్నిక్ పనిచేస్తుందన్న విషయం గుర్తించుకోవాలి.

ఇక ఈ విషయం పక్కన పెడితే... శృంగారంలో పురుషులు మరింత ఆనందంగా రెచ్చివాలంటే ఏం చేయాలో కూడా నిపుణులు కనుగొన్నారు. పురుషుల్లో బాదం పప్పు , వాల్ నట్స్ స్పెర్మ్ క్వాలిటీని పెంచుతాయని... శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయని ఓ పరిశోధనలో తేలింది.

loader